ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారత్‌కు రానున్న ఫ్లైయింగ్‌ కార్లు.. 2028లో వాణిజ్య సేవలకు సిద్ధం

August 14, 2026
in Technology News, News
0
భారత్‌కు రానున్న ఫ్లైయింగ్‌ కార్లు.. 2028లో వాణిజ్య సేవలకు సిద్ధం

భారత్‌కు రానున్న ఫ్లైయింగ్‌ కార్లు.. 2028లో వాణిజ్య సేవలకు సిద్ధం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

భారత్‌లో త్వరలో ఎగిరే కార్లకు మార్గం సుగమం కానుంది. జపాన్‌కు చెందిన ఫ్లైయింగ్‌ కార్ల తయారీ సంస్థ స్కైడ్రైవ్‌ 2028 కల్లా భారత్‌లో తన ఈవీటీఓఎల్‌ వాహనాలను వాణిజ్య కార్యకలాపాల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. తొలుత వైద్య అవసరాలకు ఈ వాహనాలను వినియోగించి, ఆ తర్వాత ప్రయాణికుల కోసం ఎయిర్‌ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని సంస్థ ప్రణాళిక రూపొందిస్తోంది.

స్కైడ్రైవ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ తొమొహిరో మాట్లాడుతూ.. అవయవ మార్పిడి సమయంలో అవయవాలను వేగంగా ఆసుపత్రులకు తరలించడం అత్యంత కీలకమని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో వైద్య లాజిస్టిక్స్‌ కోసం తమ ఈవీటీఓఎల్‌ వాహనాలను వినియోగించే దిశగా ఎయిరిండియా, సుజుకీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

ఈవీటీఓఎల్‌ అంటే ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేక్‌ఆఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ వాహనాలు. వీటికి సాధారణ విమానాల మాదిరిగా రన్‌వే అవసరం ఉండదు. నిలువుగా పైకి ఎగరడం, అదే విధంగా కిందకు దిగడం వీటి ప్రత్యేకత. పూర్తిగా విద్యుత్‌ ఆధారంగా పనిచేసే ఈ చిన్న విమానాలపై ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది.

ఈ వాహనాలు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, ఇప్పటివరకు 300కు పైగా పరీక్షా ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేశామని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం సర్టిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని, రానున్న రెండేళ్లలో జపాన్‌తో పాటు భారత్‌లోనూ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ తెలిపారు.

భారత్‌లో తయారీకి ప్రణాళిక :

జపాన్‌లో ఫ్లైయింగ్‌ కార్ల తయారీ కోసం స్కైడ్రైవ్‌ సుజుకీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భవిష్యత్‌లో భారత్‌లోనూ ఈ వాహనాలను తయారు చేయాలని సంస్థ భావిస్తోంది. భారత్‌లో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసి పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు చేయాలని ప్రణాళిక రూపొందిస్తోంది.

స్కైడ్రైవ్‌కు ఇప్పటికే 450 ప్రీఆర్డర్లు వచ్చినట్లు సీఈఓ తెలిపారు. ఇందులో 50 ప్రీఆర్డర్లు భారత్‌ నుంచే వచ్చినట్లు వెల్లడించారు. తొలుత వైద్య సేవలకు ప్రాధాన్యం ఇచ్చి, అనంతరం సాధారణ ప్రయాణికులను తరలించే ఎయిర్‌ట్యాక్సీ సేవల వైపు అడుగులు వేయనున్నట్లు సంస్థ తెలిపింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: air taxiAir Taxi IndiaElectric AircraftElectric Flying CarsEVTOlFlying Car IndiaFlying CarsFlying TaxiMedical LogisticsOrgan TransportshivasakthimediashivasakthinewsSkyDriveurban air mobility
ShareTweetSend
Previous Post

చైనాకు భారత్‌ సాయం చేస్తోందా?.. అమెరికా సంచలన ఆరోపణలు

Next Post

‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

Related Posts

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
Telangana News

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

August 14, 2026
గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా
Technology News

గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

August 14, 2026
రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు
Telangana News

రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

August 14, 2026
గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం
India News

గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం

August 14, 2026
కరూర్‌ బాధితుల ఉద్యోగాలపై సుప్రీం కీలక ఆదేశాలు
India News

కరూర్‌ బాధితుల ఉద్యోగాలపై సుప్రీం కీలక ఆదేశాలు

August 14, 2026
కష్టాల్లోనే నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది!
Telugu Stories

కష్టాల్లోనే నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది!

August 14, 2026
Next Post
‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 14, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

August 14, 2026
గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

August 14, 2026
రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

August 14, 2026
గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం

గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం

August 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

August 14, 2026
గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

August 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.