ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు.. అబిడ్స్‌లో కలకలం

August 13, 2026
in Crime News, News
0
నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు.. అబిడ్స్‌లో కలకలం

నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు.. అబిడ్స్‌లో కలకలం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌ అబిడ్స్‌లో బుధవారం మధ్యాహ్నం కారు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ బ్యాంకులో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న సునీత విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ సమయంలో సినిమా నిర్మాతకు చెందిన కారును డ్రైవర్‌ మహానంద నడుపుతూ ఒక్కసారిగా సునీత వైపు దూసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కారు ఢీకొనడంతో ఆమె కాలుకు ఫ్రాక్చర్‌ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన కారు సినిమా నిర్మాత బొమ్మకు మురళికి చెందినదని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన అనంతరం ఆయనకు ఫోన్‌ చేసి సునీత చికిత్సకు అయ్యే ఖర్చులను భరించాలని కోరినట్లు చెప్పారు. అయితే దీనిపై ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AbidsAbids AccidentCar AccidentFilm ProducerFilm Producer CarHyderabad Road AccidentRoad accidentshivasakthimediashivasakthinewsTraffic AccidentWoman Injured
ShareTweetSend
Previous Post

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లకు బ్రేక్‌.. 4జీ మోడళ్లకు మళ్లీ పెరుగుతున్న ఆదరణ

Next Post

దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం

Related Posts

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం
Business News

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

August 13, 2026
తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
Andhra Pradesh News

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

August 13, 2026
అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం
Andhra Pradesh News

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

August 13, 2026
దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం
India News

దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం

August 13, 2026
దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం
Andhra Pradesh News

దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం

August 13, 2026
బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లకు బ్రేక్‌.. 4జీ మోడళ్లకు మళ్లీ పెరుగుతున్న ఆదరణ
Technology News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 13, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

August 13, 2026
తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

August 13, 2026
అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

August 13, 2026
దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం

దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం

August 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

August 13, 2026
తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

August 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.