ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

దేశంలో డేటా సెంటర్ల జోరు.. లక్షలాది ఉద్యోగాలు

August 4, 2026
in Education, News
0
దేశంలో డేటా సెంటర్ల జోరు.. లక్షలాది ఉద్యోగాలు

దేశంలో డేటా సెంటర్ల జోరు.. లక్షలాది ఉద్యోగాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

భారత్‌లో డేటా సెంటర్ల రంగం రాబోయే సంవత్సరాల్లో వేగంగా విస్తరించనుందని తాజా నివేదిక పేర్కొంది. 2030 నాటికి దేశంలో 250కి పైగా డేటా సెంటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని స్థిరాస్తి సంస్థ స్క్వేర్‌ యార్డ్స్‌ వెల్లడించింది. ఈ విస్తరణ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4.3 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

దేశంలో ప్రస్తుతం కొత్తగా 9,030 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వీటి ద్వారా సుమారు 27 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, 4.06 లక్షల వరకు పరోక్ష ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

డేటా సెంటర్ల ఏర్పాటుతో కేవలం ఐటీ రంగానికే కాకుండా విద్యుత్‌ మౌలిక వసతులు, లాజిస్టిక్స్‌, నిర్మాణం, వాణిజ్య కార్యకలాపాలు, ఇతర అనుబంధ సేవలకు కూడా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఈ అభివృద్ధి కారణంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంపైనా సానుకూల ప్రభావం పడుతుందని అంచనా వేసింది.

డేటా సెంటర్ల చుట్టూ ఉద్యోగ అవకాశాలు పెరగడంతో ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలకు డిమాండ్‌ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 195 మిలియన్‌ చదరపు అడుగుల నివాస స్థలానికి అదనపు గిరాకీ ఏర్పడవచ్చని స్క్వేర్‌ యార్డ్స్‌ అంచనా వేసింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: 4.3 Lakh JobsData Center IndustryData Center JobsData CentresDigital InfrastructureEmployment OpportunitiesIndia Data CentresIT Sectorshivasakthimediashivasakthinewstechnology jobs
ShareTweetSend
Previous Post

శ్రమకు తగిన ప్రతిఫలం

Next Post

విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

Related Posts

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు
Devotional News

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు

September 18, 2026
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప
Devotional News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
తెలివైన రైతు మరియు బంగారు కుండ
Telugu Stories

తెలివైన రైతు మరియు బంగారు కుండ

September 18, 2026
మట్టి పరిమళం
Telugu Stories

మట్టి పరిమళం

September 18, 2026
చిరునవ్వుల విత్తనం
Telugu Stories

చిరునవ్వుల విత్తనం

September 18, 2026
తెలివైన పిచ్చుక – ఐకమత్యపు బలం
Telugu Stories

తెలివైన పిచ్చుక – ఐకమత్యపు బలం

September 18, 2026
Next Post
విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 18, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
తెలివైన రైతు మరియు బంగారు కుండ

తెలివైన రైతు మరియు బంగారు కుండ

September 18, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 18, 2026
చిరునవ్వుల విత్తనం

చిరునవ్వుల విత్తనం

September 18, 2026

Recent News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
తెలివైన రైతు మరియు బంగారు కుండ

తెలివైన రైతు మరియు బంగారు కుండ

September 18, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 18, 2026
చిరునవ్వుల విత్తనం

చిరునవ్వుల విత్తనం

September 18, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
తెలివైన రైతు మరియు బంగారు కుండ

తెలివైన రైతు మరియు బంగారు కుండ

September 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.