ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

September 1, 2026
in Telangana News, News
0
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఈ రెండు సంక్షేమ పథకాల అమలుపై సింగిల్‌ బెంచ్‌ విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు సీజే ధర్మాసనం రద్దు చేసింది. దీంతో పథకాల అమలుకు మార్గం సుగమమైంది.

పథకాల అమలుపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

2014 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను సవాల్‌ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ వ్యక్తిగత హోదాలో పిటిషన్‌ దాఖలు చేశారని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకాల అమలు వల్ల పిటిషనర్‌కు ఎలాంటి ప్రత్యక్ష నష్టం జరగడం లేదని, ఆయన హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా పిటిషనర్‌ ఈ పథకాల లబ్ధిదారు కూడా కాదని వాదించారు.

ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అంశాలను ఈ విధంగా సవాల్‌ చేయలేరని ఏజీ పేర్కొన్నారు. షాదీ ముబారక్‌ తరహా సంక్షేమ పథకాలను సుప్రీంకోర్టు అనుమతించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా కల్యాణలక్ష్మి పథకం కూడా సంక్షేమ లక్ష్యంతో అమలు చేస్తున్నదేనని వివరించారు.

పిటిషన్‌ సింగిల్‌ జడ్జి వద్ద విచారణార్హం కాదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపే పరిధి డివిజన్‌ బెంచ్‌కు ఉందని ఏజీ వాదించారు. ఈ నేపథ్యంలో పథకాల అమలుపై విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ధర్మాసనాన్ని కోరారు.

ఏజీ వాదనలతో ఏకీభవించిన సీజే ధర్మాసనం.. సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలుపై నెలకొన్న తాత్కాలిక అడ్డంకి తొలగినట్లైంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: court verdictgovernment schemesHigh courtHigh Court OrderKalyana LakshmiKalyana Lakshmi SchemeLatest Telangana NewsShaadi MubarakShaadi Mubarak Schemeshivasakthi newsshivasakthimediaTelanganaTelangana GovernmentTelangana High Courttelangana newsTelangana Welfare Schemestelugu newswelfare schemes
ShareTweetSend
Previous Post

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

Next Post

సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

Related Posts

కాలభైరవతో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన కావ్య కల్యాణ్‌రామ్‌
Movies

కాలభైరవతో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన కావ్య కల్యాణ్‌రామ్‌

September 1, 2026
రష్మిక ‘మైసా’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
Movies

రష్మిక ‘మైసా’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

September 1, 2026
మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు
Business News

మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

September 1, 2026
పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
Business News

పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

September 1, 2026
ఆగస్టులోనూ జీఎస్టీ జోరు.. యూపీఐ దూకుడు!
Business News

ఆగస్టులోనూ జీఎస్టీ జోరు.. యూపీఐ దూకుడు!

September 1, 2026
పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!
Telangana News

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

September 1, 2026
Next Post
సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 1, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కాలభైరవతో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన కావ్య కల్యాణ్‌రామ్‌

కాలభైరవతో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన కావ్య కల్యాణ్‌రామ్‌

September 1, 2026
రష్మిక ‘మైసా’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

రష్మిక ‘మైసా’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

September 1, 2026
మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

September 1, 2026
పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

September 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కాలభైరవతో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన కావ్య కల్యాణ్‌రామ్‌

కాలభైరవతో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన కావ్య కల్యాణ్‌రామ్‌

September 1, 2026
రష్మిక ‘మైసా’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

రష్మిక ‘మైసా’కు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

September 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.