ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం

June 23, 2026
in Technology News, News
0
వాట్సప్ కొత్త అధిపతిగా కునాల్ షా నియామకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మెసేజింగ్ యాప్ వాట్సప్ అధిపతిగా భారతీయ టెక్నాలజీ దిగ్గజం కునాల్ షా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. దీర్ఘకాలంగా ఈ పదవిలో ఉన్న విల్ కాథ్‌కార్డ్ స్థానంలో మెటా ఆయనను నియమించినట్లు తెలుస్తోంది. కొత్త బాధ్యతల్లోకి వెళ్తున్న విల్ కాథ్‌కార్డ్ కొంతకాలం పాటు కునాల్ షాకు సహకరించనున్నారని సమాచారం.

భారత్‌లో తొలి తరం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల నుంచి ఫిన్‌టెక్ యూనికార్న్ క్రెడ్ స్థాపన వరకు కునాల్ షా తనదైన ముద్ర వేశారు. ఆయన నేతృత్వంలోని క్రెడ్‌లో మెటా రూ.8,550 కోట్ల (సుమారు 900 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుందనే సమాచారం కూడా వెలువడింది. ఈ పరిణామం నేపథ్యంలో కునాల్ షా క్రెడ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుని, మెటా అంతర్జాతీయ నాయకత్వ బృందంలో చేరనున్నట్లు చెబుతున్నారు.

మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, “భారత్‌లో అత్యంత ముఖ్యమైన టెక్ కంపెనీల్లో ఒకటిగా క్రెడ్‌ను కునాల్ షా నిలిపారు. ఆయనకు ఉన్న ప్రపంచ దృక్కోణం వాట్సప్ యాప్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది” అని అభిప్రాయపడ్డారు. వాట్సప్ భవిష్యత్ దిశలో కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు కునాల్ షా తెలిపారు.

కునాల్ షా గతంలో ఫ్రీఛార్జ్ వంటి స్టార్టప్‌లను ప్రారంభించి భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 250కు పైగా స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా పెట్టుబడులు పెట్టారు. అలాగే ఇండియా మొబైల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా, పలు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలకు సలహాదారుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం క్రెడ్ సీఈఓగా మితేన్ సంపత్ తక్షణ బాధ్యతలు స్వీకరించనున్నారు.

వాట్సప్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్ కావడం, బిజినెస్ మెసేజింగ్ మరియు డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర ఉండటంతో భారతీయ నాయకత్వాన్ని ఎంపిక చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ స్వయంగా కునాల్ షాను ఈ బాధ్యతల కోసం సంప్రదించినట్లు సమాచారం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsIndiaTechKunalShahLeadershipMessagingAppmetaNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaSiliconValleySocialMediaTechNewsWhatsApp
ShareTweetSend
Previous Post

ఏఐ డేటా సెంటర్ పెట్టుబడులు బుడగలా మారుతున్నాయా? జోహో శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు

Next Post

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం

Related Posts

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు
Sports News

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు
World News

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం
Telangana News

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

August 7, 2026
మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి
Crime News

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

August 7, 2026
నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి
Telangana News

నోటీసు బోర్డు నుంచి వెబ్‌సైట్‌ వరకు.. స్కూళ్లలో ఫీజుల వివరాలు తప్పనిసరి

August 7, 2026
ప్రారంభమైన సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు
News

2500 మంది క్రీడాకారులతో సౌత్‌ జోన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలు

August 7, 2026
Next Post
పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 7, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

చేనేత కళకు గుర్తింపు.. రాజోలి నేతన్నకు రాష్ట్ర పురస్కారం

August 7, 2026
మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

మద్యం మత్తు.. వేగంగా కారు నడిపి ఇద్దరు వైద్య విద్యార్థులపైకి

August 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

August 7, 2026
అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ కొత్త ఆదేశాలు

August 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.