ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జువెలరీ రంగంలో మరో ఐపీఓ.. లలితా జువెలరీ ధరల శ్రేణి ఇదే

August 11, 2026
in News
0
జువెలరీ రంగంలో మరో ఐపీఓ.. లలితా జువెలరీ ధరల శ్రేణి ఇదే

జువెలరీ రంగంలో మరో ఐపీఓ.. లలితా జువెలరీ ధరల శ్రేణి ఇదే

Share on FacebookShare on TwitterShare on Whatsapp

లలితా జువెలరీ మార్ట్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 17న ప్రారంభమయ్యే ఐపీఓ ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కో షేరుకు రూ.190–201 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. సంస్థ మార్కెట్‌ విలువ సుమారు రూ.11,250 కోట్లుగా ఉండనుంది.

ఈ ఐపీఓలో రూ.1,200 కోట్ల తాజా షేర్లతో పాటు రూ.500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. అర్హత కలిగిన సంస్థాగత మదుపరులకు 50 శాతం, సంస్థాగతేతర మదుపరులకు 15 శాతం, రిటైల్‌ మదుపరులకు 35 శాతం వాటా కేటాయించారు. ఆగస్టు 14న యాంకర్‌ మదుపరుల కోసం బిడ్డింగ్‌ ప్రారంభమవుతుంది. ఆగస్టు 24న షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి.

ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను జువెలరీ రిటైల్‌ నెట్‌వర్క్‌, స్టోర్ల విస్తరణకు ఉపయోగించనున్నట్లు సంస్థ తెలిపింది.

ఫిల్మ్‌, టెలివిజన్‌ నిర్మాత, దర్శకుడు విపుల్‌ షాకు చెందిన సన్‌షైన్‌ పిక్చర్స్‌ కూడా ఐపీఓకు వస్తోంది. సంస్థ రూ.282 కోట్లను సమీకరించనుంది. ఆగస్టు 18 నుంచి 20 వరకు సబ్‌స్క్రిప్షన్‌ కొనసాగనుంది. ఒక్కో షేరు ధరను రూ.342–360గా నిర్ణయించారు. ఆగస్టు 25న షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: InvestorsIPOIPO 2026IPO AlertIPO ListingIPO UpdatesJewellery IndustryLalithaa JewelleryLalithaa Jewellery IPOretail investorsShare MarketshivasakthimediashivasakthinewsStock Market
ShareTweetSend
Previous Post

3 గంటలకు పైగా ‘టాక్సిక్‌’.. యశ్‌ మూవీ రన్‌టైమ్‌పై హాట్‌ టాపిక్‌

Next Post

వలసలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

Related Posts

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
Sports News

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

August 11, 2026
ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు
World News

ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

August 11, 2026
ఏఐపై పూర్తి ఆధారపడొద్దు.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు
India News

ఏఐపై పూర్తి ఆధారపడొద్దు.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు

August 11, 2026
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం
News

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం

August 11, 2026
స్వల్ప నష్టాలతో ప్రారంభమై.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
News

స్వల్ప నష్టాలతో ప్రారంభమై.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

August 11, 2026
మెట్రో ఫేజ్‌-2పై సీఎం కీలక ఆదేశాలు
News

మెట్రో ఫేజ్‌-2పై సీఎం కీలక ఆదేశాలు

August 11, 2026
Next Post
వలసలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

వలసలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

August 11, 2026
ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

August 11, 2026
ఏఐపై పూర్తి ఆధారపడొద్దు.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు

ఏఐపై పూర్తి ఆధారపడొద్దు.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు

August 11, 2026
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం

August 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

August 11, 2026
ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

August 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.