ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కేసు నుంచి బయటపడేందుకు భారీ డిమాండ్‌.. రూ.10 లక్షలు అడిగిన వైనం

May 8, 2026
in Crime News, News
0
కేసు నుంచి బయటపడేందుకు భారీ డిమాండ్‌.. రూ.10 లక్షలు అడిగిన వైనం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో లంచం కేసును బయటపెట్టారు. భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌ ఎస్‌. సుజాత, చర్ల ఇన్‌ఛార్జి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌ బి. కృష్ణ గురువారం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గుత్తేదారు 2025లో చర్ల మండలం పూసుగుప్ప–ఛత్తీస్‌గఢ్ మధ్య రహదారి పనులు పూర్తి చేశారు. ఆ పనుల సమయంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు అటవీ అధికారులు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తరువాత చర్చల అనంతరం రూ.3.5 లక్షలకు ఒప్పందం కుదిరింది. అయితే గుత్తేదారు ఈ విషయాన్ని ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు.

నిర్దేశించిన విధంగా నగదు తీసుకునే సమయంలో భద్రాచలం అటవీ శాఖ కార్యాలయంలో సుజాత, కృష్ణలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లంచం డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో అటవీ శాఖలో కలకలం రేగింది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BigScandalBreakingNewsBriberyCaseCaseEscapecorruptionCorruptionAlertCrimeNewsCrimeUpdateIndiaNewsInvestigationJusticeLatestNewsNewsPoliceActionPublicOutrageshivasakthi netshivasakthi newsShockingIncident
ShareTweetSend
Previous Post

గోల్డెన్‌ గ్లోబ్స్‌లో ఏఐ వినియోగంపై కొత్త మార్గదర్శకాలు

Next Post

పాఠశాల విద్యలోకి ఇంటర్‌ విలీనం.. నేడో రేపో ఆర్డినెన్స్‌

Related Posts

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Stock Market News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

May 8, 2026
రామ దూత స్ఫూర్తి దాత
Devotional News

రామ దూత స్ఫూర్తి దాత

May 8, 2026
మే 12 వేడుకలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం
Devotional News

మే 12 వేడుకలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం

May 8, 2026
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం
Devotional News

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

May 8, 2026
చిన్న జాగ్రత్తలతో పెద్ద వ్యాధులకు చెక్‌
Health

చిన్న జాగ్రత్తలతో పెద్ద వ్యాధులకు చెక్‌

May 8, 2026
మయన్మార్‌లో 11 వేల క్యారెట్ల భారీ రూబీ లభ్యం
World News

మయన్మార్‌లో 11 వేల క్యారెట్ల భారీ రూబీ లభ్యం

May 8, 2026
Next Post
పాఠశాల విద్యలోకి ఇంటర్‌ విలీనం.. నేడో రేపో ఆర్డినెన్స్‌

పాఠశాల విద్యలోకి ఇంటర్‌ విలీనం.. నేడో రేపో ఆర్డినెన్స్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 08 మే 2026 (శుక్రవారం)

పంచాంగం: 08 మే 2026 (శుక్రవారం)

May 8, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

May 8, 2026
రామ దూత స్ఫూర్తి దాత

రామ దూత స్ఫూర్తి దాత

May 8, 2026
మే 12 వేడుకలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం

మే 12 వేడుకలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం

May 8, 2026
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 10 గంటల సమయం

May 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

May 8, 2026
రామ దూత స్ఫూర్తి దాత

రామ దూత స్ఫూర్తి దాత

May 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.