ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు

June 1, 2026
in India News, News
0
పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పహల్గాం ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంక్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు ఉపయోగించిన ఫోన్లలో ఒకటి కొనుగోలుకు సంబంధించిన కన్సైన్‌మెంట్‌ ఫైనాన్సింగ్‌ను పాక్‌లోని ఫైసల్‌ బ్యాంక్‌ సమకూర్చినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

దాడి అనంతరం ఉగ్రవాదుల నుంచి రెండు షావోమీ హ్యాండ్‌సెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్‌ను కరాచీకి చెందిన టెక్‌ సిరత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2021లో దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. ఆ దిగుమతికి సంబంధించిన లావాదేవీలకు ఫైసల్‌ బ్యాంక్‌ ఫైనాన్సింగ్‌ చేసినట్లు సమాచారం. అయితే పహల్గాం దాడితో ఈ బ్యాంక్‌కు నేరుగా సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి.

అదే సమయంలో గతంలో లష్కరే తయ్యిబా, లజ్‌నత్‌ అల్‌ దవా, అల్‌-ఖైదాతో సంబంధాలున్న కువైట్‌ సంస్థలు ఫైసల్‌ బ్యాంక్‌తో కలిసి పనిచేసినట్లు పాత నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఆ బ్యాంక్‌లో ఉగ్ర సంస్థలు డిపాజిట్లు నిర్వహించినట్లు 2007లో అమెరికా పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఫైసల్‌ జాట్‌ వద్ద రెండు షావోమీ రెడ్‌మీ ఫోన్లు (9టీ, నోట్‌ 12) ఉన్నట్లు గుర్తించారు. వీటిని 2021, 2023లో దిగుమతి చేసుకున్నప్పటికీ దాడి వరకు వాటిని ఉపయోగించలేదని తెలుస్తోంది. ఎంపిక చేసిన ఉగ్రవాదికి అప్పగించేందుకు వీటిని సిద్ధంగా ఉంచి, స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంచి ఉండవచ్చని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BreakingNewsCrossBorderTerrorismFaisalBankFinanceLinkFundingLinkIndiaNewsIntelligenceReportInvestigationUpdateKashmirNewsLoopholesNationalSecurityNewsPahalgamAttackPakistanBankRedmiPhonesSecurityAgenciesshivasakthi netshivasakthi newsshivasakthimediaTelecomEvidenceTeluguNewsTerrorInvestigationTerrorProbeXiaomiPhones
ShareTweetSend
Previous Post

ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌

Next Post

మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి

Related Posts

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ రాజీనామా..?
World News

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ రాజీనామా..?

June 1, 2026
ఈ గ్రీన్‌ టీ.. చాలా రేటు గురూ!
World News

ఈ గ్రీన్‌ టీ.. చాలా రేటు గురూ!

June 1, 2026
భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది
World News

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

June 1, 2026
మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి
World News

మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి

June 1, 2026
ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌
India News

ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌

June 1, 2026
వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ
India News

వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

June 1, 2026
Next Post
మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి

మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 01 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 01 జూన్ 2026 (సోమవారం)

June 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఈ గ్రీన్‌ టీ.. చాలా రేటు గురూ!

ఈ గ్రీన్‌ టీ.. చాలా రేటు గురూ!

June 1, 2026
భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

June 1, 2026
మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి

మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి

June 1, 2026
పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు

పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు

June 1, 2026

Recent News

ఈ గ్రీన్‌ టీ.. చాలా రేటు గురూ!

ఈ గ్రీన్‌ టీ.. చాలా రేటు గురూ!

June 1, 2026
భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

June 1, 2026
మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి

మయన్మార్‌లో భారీ పేలుడు.. 46 మందికి పైగా మృతి

June 1, 2026
పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు

పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు

June 1, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఈ గ్రీన్‌ టీ.. చాలా రేటు గురూ!

ఈ గ్రీన్‌ టీ.. చాలా రేటు గురూ!

June 1, 2026
భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

June 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.