ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అమెరికా-ఇరాన్‌ యుద్ధం తర్వాత తొలిసారి.. ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

August 31, 2026
in World News, News
0
అమెరికా-ఇరాన్‌ యుద్ధం తర్వాత తొలిసారి.. ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

అమెరికా-ఇరాన్‌ యుద్ధం తర్వాత తొలిసారి.. ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ భేటీ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా కిర్గిస్థాన్‌లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ.. ఇరాన్‌ అధ్యక్షుడిని కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో పశ్చిమాసియా పరిస్థితులు, యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు, హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఇస్తుందని మోదీ హామీ ఇచ్చారు. అదే సమయంలో భవిష్యత్తులో భారత్‌-ఇరాన్‌ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా పెజెష్కియాన్‌ SCO సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌ యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే తమ దేశంపై దురాక్రమణను మాత్రం సహించబోమని పేర్కొన్నారు. అవసరమైతే బలంతో, దృఢ నిశ్చయంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పెజెష్కియాన్‌ అన్నారు. ఆర్థిక, భద్రతా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

SCO సదస్సు ప్రాధాన్యాన్ని కూడా ఇరాన్‌ అధ్యక్షుడు వివరించారు. ప్రపంచంలోని అనేక దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటున్నాయని తెలిపారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంపై తమ గుత్తాధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.. విభిన్న, స్వతంత్ర స్వరాలను ప్రపంచ వేదికపై వినిపించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు

SCO సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ అర్మేనియా ప్రధానమంత్రి నికోల్‌ పాషిన్యాన్‌తోనూ సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక, ఔషధ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఇక సదస్సు సందర్భంగా మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తోనూ భేటీ కానున్నారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: ArmeniaHormuz StraitIndia Iran RelationsIndia Iran TradeirankyrgyzstanMasoud PezeshkianNarendra ModiNikol PashinyanPM ModiSCO Summitshivasakthi newsshivasakthimediaUS Iran Warwest asia tensions
ShareTweetSend
Previous Post

సుహానా డ్రెస్సుల ధర తెలిస్తే షాకే.. ఒక్కోటి లక్షల్లో!

Next Post

చిన్న గ్యాడ్జెట్లు.. ఇంటి పనుల్లో పెద్ద సాయం!

Related Posts

పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు.. బిడ్డకు ఏం పెట్టాలి? ఏం పెట్టకూడదు?
Health

పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు.. బిడ్డకు ఏం పెట్టాలి? ఏం పెట్టకూడదు?

September 1, 2026
చిన్ననాటి ఊబకాయం.. భవిష్యత్తులో మాతృత్వానికి ముప్పు!
Health

చిన్ననాటి ఊబకాయం.. భవిష్యత్తులో మాతృత్వానికి ముప్పు!

September 1, 2026
కళలు లేకపోతే నా జీవితమే లేదు: అనంతిక
Movies

కళలు లేకపోతే నా జీవితమే లేదు: అనంతిక

September 1, 2026
నేల పిలుపు
Telugu Stories

నేల పిలుపు

September 1, 2026
ఆశల దీపం
Telugu Stories

ఆశల దీపం

September 1, 2026
గ్రామీణ జీవన సౌందర్యం
Telugu Stories

గ్రామీణ జీవన సౌందర్యం

September 1, 2026
Next Post
చిన్న గ్యాడ్జెట్లు.. ఇంటి పనుల్లో పెద్ద సాయం!

చిన్న గ్యాడ్జెట్లు.. ఇంటి పనుల్లో పెద్ద సాయం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 1, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు.. బిడ్డకు ఏం పెట్టాలి? ఏం పెట్టకూడదు?

పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు.. బిడ్డకు ఏం పెట్టాలి? ఏం పెట్టకూడదు?

September 1, 2026
చిన్ననాటి ఊబకాయం.. భవిష్యత్తులో మాతృత్వానికి ముప్పు!

చిన్ననాటి ఊబకాయం.. భవిష్యత్తులో మాతృత్వానికి ముప్పు!

September 1, 2026
కళలు లేకపోతే నా జీవితమే లేదు: అనంతిక

కళలు లేకపోతే నా జీవితమే లేదు: అనంతిక

September 1, 2026
నేల పిలుపు

నేల పిలుపు

September 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు.. బిడ్డకు ఏం పెట్టాలి? ఏం పెట్టకూడదు?

పుట్టినప్పటి నుంచి ఏడాది వరకు.. బిడ్డకు ఏం పెట్టాలి? ఏం పెట్టకూడదు?

September 1, 2026
చిన్ననాటి ఊబకాయం.. భవిష్యత్తులో మాతృత్వానికి ముప్పు!

చిన్ననాటి ఊబకాయం.. భవిష్యత్తులో మాతృత్వానికి ముప్పు!

September 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.