ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చేనేత కళాకారులకు మోదీ అభినందనలు.. ఏపీ కార్యక్రమాలపై ప్రశంసలు

August 7, 2026
in Andhra Pradesh News, News
0
చేనేత కళాకారులకు మోదీ అభినందనలు.. ఏపీ కార్యక్రమాలపై ప్రశంసలు

చేనేత కళాకారులకు మోదీ అభినందనలు.. ఏపీ కార్యక్రమాలపై ప్రశంసలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ప్రాంతానికి చెందిన చేనేత కార్మికులు రూపొందించిన ప్రత్యేక వస్త్రాలను ప్రధానికి అందజేశారు.

చేనేత కళాకారుల నైపుణ్యాన్ని, సంప్రదాయ కళను కాపాడుతున్న వారి కృషిని ప్రధాని మోదీ అభినందించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ.. ఆ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారని ప్రధాని ప్రశంసించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నిర్వహణ నైపుణ్యాలను ప్రత్యేకంగా అభినందించారు. ఆయనకు మంచి ఆర్గనైజేషన్‌ స్కిల్స్‌ ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్రమశిక్షణను కూడా ప్రధాని ప్రశంసించారు. పార్లమెంట్‌ సమావేశాలకు ఆయన ప్రతిరోజూ సైకిల్‌పై రావడాన్ని గమనించానని, ప్రజాప్రతినిధిగా ఆయన అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ భేటీలో ఎంపీ కుమార్తె కలిశెట్టి నిఖిల కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని ఆమె పేర్కొనగా, ప్రధాని మోదీ అందుకు ఏకీభవించినట్లు సమాచారం

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshAP politicsBhogapuram airportChandrababu naiduKalisetti AppalanaiduNara LokeshNarendra ModiPM ModishivasakthimediaVijayanagaram
ShareTweetSend
Previous Post

భారతీయ సినిమాకు మరో అంతర్జాతీయ విజయం.. రికార్డు సృష్టించిన ధురంధర్‌

Next Post

‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం

Related Posts

ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవబోయాడు.. ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Crime News

ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవబోయాడు.. ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

August 7, 2026
ఎస్‌బీఐ అదరగొట్టింది.. జూన్‌ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల లాభం
Business News

ఎస్‌బీఐ అదరగొట్టింది.. జూన్‌ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల లాభం

August 7, 2026
‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం
Movies

‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం

August 7, 2026
భారతీయ సినిమాకు మరో అంతర్జాతీయ విజయం.. రికార్డు సృష్టించిన ధురంధర్‌
Movies

భారతీయ సినిమాకు మరో అంతర్జాతీయ విజయం.. రికార్డు సృష్టించిన ధురంధర్‌

August 7, 2026
స్కూల్‌లో విద్యార్థి కాల్పులు.. ఏడుగురి మృతి
World News

స్కూల్‌కు వెళ్లే ముందు ఇంట్లో హత్యలు.. అనంతరం పాఠశాలలో కాల్పులు

August 7, 2026
భూమి కంపించినా.. వైద్యుల చేతులు ఆగలేదు
World News

భూమి కంపించినా.. వైద్యుల చేతులు ఆగలేదు

August 7, 2026
Next Post
‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం

‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 7, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఎస్‌బీఐ అదరగొట్టింది.. జూన్‌ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల లాభం

ఎస్‌బీఐ అదరగొట్టింది.. జూన్‌ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల లాభం

August 7, 2026
‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం

‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం

August 7, 2026
చేనేత కళాకారులకు మోదీ అభినందనలు.. ఏపీ కార్యక్రమాలపై ప్రశంసలు

చేనేత కళాకారులకు మోదీ అభినందనలు.. ఏపీ కార్యక్రమాలపై ప్రశంసలు

August 7, 2026
భారతీయ సినిమాకు మరో అంతర్జాతీయ విజయం.. రికార్డు సృష్టించిన ధురంధర్‌

భారతీయ సినిమాకు మరో అంతర్జాతీయ విజయం.. రికార్డు సృష్టించిన ధురంధర్‌

August 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఎస్‌బీఐ అదరగొట్టింది.. జూన్‌ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల లాభం

ఎస్‌బీఐ అదరగొట్టింది.. జూన్‌ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల లాభం

August 7, 2026
‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం

‘రామాయణ’ సాధారణ సినిమా కాదు.. ఆస్కార్‌కు అర్హమైన చిత్రం:మహారాష్ట్ర సీఎం

August 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.