ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

లోన్ రికవరీపై RBI కొత్త ప్రతిపాదనలు.. కస్టమర్లకు భారీ ఊరట

May 21, 2026
in Business News, News
0
లోన్ రికవరీపై RBI కొత్త ప్రతిపాదనలు.. కస్టమర్లకు భారీ ఊరట
Share on FacebookShare on TwitterShare on Whatsapp

లోన్ రికవరీ విధానాల్లో కీలక మార్పులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదనలు చేసింది. రుణాల వసూళ్ల పేరుతో కస్టమర్లను వేధించే చర్యలకు అడ్డుకట్ట వేసేలా కొత్త డ్రాఫ్ట్ మార్గదర్శకాలు విడుదల చేసింది.రుణం తీసుకున్న కస్టమర్ మొబైల్ ఫోన్‌ను బ్యాంకులు బ్లాక్ చేయడం లేదా ఫీచర్లు నిలిపివేయడం సాధారణంగా చేయకూడదని RBI స్పష్టం చేసింది. అయితే అదే బ్యాంకు ఫైనాన్స్ చేసిన డివైస్‌లకు మాత్రమే కొన్ని పరిమితుల్లో చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.

రుణ చెల్లింపులు 90 రోజులు దాటిన తరువాత, నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా ఫోన్ అన్‌లాక్ ఆలస్యం అయితే కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సూచించింది.లోన్ రికవరీ ఏజెంట్లు చేసే అన్ని కాల్స్ రికార్డ్ చేయడం, వారి సంభాషణలను భద్రపరచడం తప్పనిసరి చేయాలని RBI ప్రతిపాదించింది. వేధింపులు, బెదిరింపులు, సోషల్ మీడియా ద్వారా అసభ్య సందేశాలు పంపడం పూర్తిగా నిషేధించింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BankingNewsBankingSectorBreakingNewsCustomerRightsDigitalIndiaEconomyNewsFinancialRulesFinancialUpdateIndiaNewsLoanRecoveryLoanRulesNewsRBIRBIGuidelinesshivasakthishivasakthi netshivasakthi newsshivasakthienterprises
ShareTweetSend
Previous Post

తూప్రాన్ వద్ద కంటైనర్‌లో అగ్నిప్రమాదం.. 8 కొత్త కార్లు దగ్ధం

Next Post

₹11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో సిద్ధం.. జులైలో మార్కెట్లోకి ప్రవేశం

Related Posts

ధోని ఉండగా.. కోచ్‌గా మరొకరు ఎందుకు?: అశ్విన్‌
Sports News

ధోని ఉండగా.. కోచ్‌గా మరొకరు ఎందుకు?: అశ్విన్‌

May 23, 2026
“డ్రీమ్‌ వికెట్‌ లభించింది” అంటున్న సకిబ్‌ హుసేన్‌
Sports News

“డ్రీమ్‌ వికెట్‌ లభించింది” అంటున్న సకిబ్‌ హుసేన్‌

May 23, 2026
దేశంలోనే తొలి ఏఐ ఫిర్యాదు రికార్డర్‌ యాప్‌ ఆవిష్కరణ
Technology News

దేశంలోనే తొలి ఏఐ ఫిర్యాదు రికార్డర్‌ యాప్‌ ఆవిష్కరణ

May 23, 2026
రూ.43 కోట్లతో వేదపాఠశాల.. యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం శంకుస్థాపనలు
Telangana News

రూ.43 కోట్లతో వేదపాఠశాల.. యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం శంకుస్థాపనలు

May 23, 2026
ఈదురు గాలులకు చీపురుపల్లిలో నేలకొరిగిన అరటి తోటలు
Andhra Pradesh News

ఈదురు గాలులకు చీపురుపల్లిలో నేలకొరిగిన అరటి తోటలు

May 23, 2026
ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ బరిలో భారత యువ కెరటం మాయ రాజేశ్వరన్‌ రేవతి
Sports News

ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ బరిలో భారత యువ కెరటం మాయ రాజేశ్వరన్‌ రేవతి

May 23, 2026
Next Post
₹11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో సిద్ధం.. జులైలో మార్కెట్లోకి ప్రవేశం

₹11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో సిద్ధం.. జులైలో మార్కెట్లోకి ప్రవేశం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 23 మే 2026 (శనివారం)

పంచాంగం: 23 మే 2026 (శనివారం)

May 23, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
“డ్రీమ్‌ వికెట్‌ లభించింది” అంటున్న సకిబ్‌ హుసేన్‌

“డ్రీమ్‌ వికెట్‌ లభించింది” అంటున్న సకిబ్‌ హుసేన్‌

May 23, 2026
దేశంలోనే తొలి ఏఐ ఫిర్యాదు రికార్డర్‌ యాప్‌ ఆవిష్కరణ

దేశంలోనే తొలి ఏఐ ఫిర్యాదు రికార్డర్‌ యాప్‌ ఆవిష్కరణ

May 23, 2026
రూ.43 కోట్లతో వేదపాఠశాల.. యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం శంకుస్థాపనలు

రూ.43 కోట్లతో వేదపాఠశాల.. యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం శంకుస్థాపనలు

May 23, 2026
ఈదురు గాలులకు చీపురుపల్లిలో నేలకొరిగిన అరటి తోటలు

ఈదురు గాలులకు చీపురుపల్లిలో నేలకొరిగిన అరటి తోటలు

May 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

“డ్రీమ్‌ వికెట్‌ లభించింది” అంటున్న సకిబ్‌ హుసేన్‌

“డ్రీమ్‌ వికెట్‌ లభించింది” అంటున్న సకిబ్‌ హుసేన్‌

May 23, 2026
దేశంలోనే తొలి ఏఐ ఫిర్యాదు రికార్డర్‌ యాప్‌ ఆవిష్కరణ

దేశంలోనే తొలి ఏఐ ఫిర్యాదు రికార్డర్‌ యాప్‌ ఆవిష్కరణ

May 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.