చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.1000 నుంచి రూ.3000 వరకు సవరించినట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. మెమొరీ చిప్‌లు, తయారీ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్‌లో షేర్ చేశారు.
సవరించిన ధరల ప్రకారం రియల్‌మీ 16 ప్రో 5జీ ధర రూ.1000 పెరిగింది. అదే విధంగా రియల్‌మీ 16 ప్రో+ 5జీ వేరియంట్ల ధరలు రూ.2000 నుంచి రూ.3000 వరకు పెరిగాయి. రియల్‌మీ 16 5జీ మోడల్ ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















