ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 భారత్‌లో లాంచ్.

May 29, 2026
in Technology News, News
0
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 భారత్‌లో లాంచ్.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

Royal Enfield దేశీయ మార్కెట్లో తన కొత్త బుల్లెట్ 650 బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది. క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక ఫీచర్లను జోడిస్తూ ఈ బైక్‌ను రూపొందించింది. రూ.3.65 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో వచ్చిన ఈ బైక్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ బైక్‌లో 648cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 46.4bhp పవర్‌, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చిన ఈ బైక్‌ లాంగ్ రైడ్స్‌కు అనుకూలంగా ఉంటుంది.

షోవా టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్‌, డ్యూయల్ ఛానెల్ ABS వంటి ఫీచర్లు రైడింగ్‌ను మరింత సేఫ్‌గా మారుస్తాయి. అనలాగ్ స్పీడోమీటర్‌తో పాటు డిజిటల్ డిస్‌ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ వంటి ఆధునిక టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.

డిజైన్ విషయానికి వస్తే.. బుల్లెట్ 650 తన క్లాసిక్ స్టైల్‌ను కొనసాగించింది. చేతితో గీసిన పిన్‌స్ట్రైప్స్‌, రెక్కల బ్యాడ్జ్‌తో కూడిన టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్‌, గుండ్రని LED హెడ్‌ల్యాంప్‌, టైగర్ ఐ పైలట్ ల్యాంప్స్‌, క్రోమ్ హ్యాండిల్‌బార్లు, మిర్రర్స్‌, పీ-షూటర్ ఎగ్జాస్ట్‌లు ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

కెనాన్ బ్లాక్‌, బాటిల్‌షిప్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. క్లాసిక్ లుక్‌, పవర్‌ఫుల్ పనితీరు కోరుకునే రైడర్స్‌కు ఇది మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: 650ccBikeAutoNewsBikeLaunchBikeLoversBullet650BulletBikeClassicBikeCruiserBikeIndianBikesMotorcycleNewsNewBikeLaunchRetroBikeRoyalEnfieldRoyalEnfieldBullet650RoyalEnfieldIndiashivasakthishivasakthienterprisesshivasakthinewsTeluguAutoNews
ShareTweetSend
Previous Post

టయోటా తొలి ఎలక్ట్రిక్‌ SUV భారత్‌లో లాంచ్‌..

Next Post

రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం.. వస్త్రాలు దగ్ధం

Related Posts

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!
Health

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!
Health

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!
Health

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!
Health

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026
యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం
Education

యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం

September 10, 2026
రైట్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ అర్హతతో ఛాన్స్‌
Education

రైట్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ అర్హతతో ఛాన్స్‌

September 10, 2026
Next Post
రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం.. వస్త్రాలు దగ్ధం

రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం.. వస్త్రాలు దగ్ధం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 10, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.