ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం

June 26, 2026
in Andhra Pradesh News, News
0
తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ప్రమాణస్వీకారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన వారు, తిరిగి ఎన్నికైన వారితో కలిపి మొత్తం 10 మందితో రాజ్యసభ ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేయించారు. అనంతరం సభ్యులు ఛైర్మన్‌ను కలిసి పరిచయం చేసుకున్నారు.

తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేశ్‌ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో పరిమళ్‌ నత్వానీ, ప్రవీణ్‌ చక్రవర్తి, దేబాశిష్‌ సామంతరాయ్, రాజేశ్‌ పరమానంద్‌ శుక్లా కూడా ప్రమాణం చేశారు.

ముగ్గురు తెలుగు భాషలో ప్రమాణం చేయగా, చింతకాయల విజయ్ మంగళగిరి చేనేత కార్మికులు నేసిన పసుపు కండువా ధరించి హిందీలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, భాజపా సీనియర్‌ నేత కె.లక్ష్మణ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ తదితరులు హాజరయ్యారు.

ప్రమాణస్వీకారం అనంతరం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నూతన ఎంపీలను తన నివాసానికి ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

లింగమనేని రమేశ్ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యత్వాన్ని హోదాగా కాకుండా ప్రజల పట్ల ఉన్న అత్యున్నత బాధ్యతగా భావిస్తానని తెలిపారు. జనసేన ఆశయాలకు ప్రతినిధిగా దిల్లీకి వచ్చానని పేర్కొన్న ఆయన, పవన్‌ కల్యాణ్‌ విలువల ఆధారంగా రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshBhashyamRamakrishnaBreakingNewsChintakayalaVijayNewsOathTakingParliamentRajyaSabhaSanaSatishBabushivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinewsTdpTeluguNews
ShareTweetSend
Previous Post

నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండగతో సందడి వాతావరణం

Next Post

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

Related Posts

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం
India News

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

June 26, 2026
ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు
Telangana News

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

June 26, 2026
పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదు
Telangana News

పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదు

June 26, 2026
నిర్మల్‌లో క్వాడ్రప్లెట్ వెడ్డింగ్‌లు.. ఒకే వేదికపై రెండు జంటల వివాహాలు
Telangana News

నిర్మల్‌లో క్వాడ్రప్లెట్ వెడ్డింగ్‌లు.. ఒకే వేదికపై రెండు జంటల వివాహాలు

June 26, 2026
కోర్టు ధిక్కరణ కేసులో విద్యాశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం
Telangana News

కోర్టు ధిక్కరణ కేసులో విద్యాశాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

June 26, 2026
రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని కేటీఆర్ విమర్శ
Telangana News

రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని కేటీఆర్ విమర్శ

June 26, 2026
Next Post
అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధికి కీలక ఎంవోయూ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

June 26, 2026
ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

June 26, 2026
పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదు

పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదు

June 26, 2026
నిర్మల్‌లో క్వాడ్రప్లెట్ వెడ్డింగ్‌లు.. ఒకే వేదికపై రెండు జంటల వివాహాలు

నిర్మల్‌లో క్వాడ్రప్లెట్ వెడ్డింగ్‌లు.. ఒకే వేదికపై రెండు జంటల వివాహాలు

June 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ల పేర్లు అధికారికంగా ప్రకటించిన కేంద్రం

June 26, 2026
ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

June 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.