దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం ట్రేడింగ్‌ను ఊగిసలాట ధోరణిలో ప్రారంభించాయి. ఉదయం 9.18 గంటల సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో ట్రేడవుతున్నాయి.
ఇరాన్–అమెరికా మధ్య ఒప్పందంపై సంతకాలు జరగడం, హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ పరిణామాల ప్రభావంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
వరుసగా రెండు రోజుల పెరుగుదల తర్వాత ఇప్పుడు లాభాల స్వీకరణ (profit booking) జరగొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సూచీల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.
విదేశీ మారక మార్కెట్లో రూపాయి విలువ 21 పైసలు తగ్గి డాలర్‌తో పోలిస్తే రూ.94.71 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో బంగారం ధర గ్రాముకు రూ.15,511.60గా నమోదైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















