ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్టాక్‌ మార్కెట్‌కు బిగ్‌ షాక్‌.. 1124 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

September 28, 2026
in Business News, News
0
స్టాక్‌ మార్కెట్‌కు బిగ్‌ షాక్‌.. 1124 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

స్టాక్‌ మార్కెట్‌కు బిగ్‌ షాక్‌.. 1124 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో సోమవారం అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. భౌగోళిక ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ అధిక స్థాయిలో కొనసాగడం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి.

సెన్సెక్స్‌ ఉదయం నుంచే నష్టాల్లో కదలాడి ఇంట్రాడేలో 72,716.23 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1,124.02 పాయింట్లు కోల్పోయి 72,771.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 360.25 పాయింట్లు నష్టపోయి 22,780.25 వద్ద స్థిరపడింది.

మార్కెట్‌ పతనంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ దాదాపు ₹8 లక్షల కోట్లు తగ్గి సుమారు ₹474 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ 30లో ఇన్ఫోసిస్‌ మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లలో ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర దాదాపు 4 శాతం పెరిగి బ్యారెల్‌కు 108 డాలర్లకు చేరడం కూడా భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ 5 శాతానికి పైగా కొనసాగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి పరిణామాలు మదుపర్లలో అప్రమత్తతను పెంచాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Brent CrudeBSE SensexCrude Oil PricesFII SellingForeign Institutional InvestorsHormuz StraitIndian equitiesIndian Stock MarketInvestors WealthMarket CrashNiftyNifty 50SensexSensex CrashShare MarketShare Market Todayshivasakthi newsshivasakthimediaStock MarketStock Market CrashStock Market NewsUS bond yields
ShareTweetSend
Previous Post

అక్టోబరు నుంచి కొత్త ఆర్థిక రూల్స్‌.. LPG నుంచి UPI వరకు మార్పులు

Next Post

సచిన్‌, ధోని.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానం: విరాట్ కోహ్లీ

Related Posts

శ్రీ మహా చండీ దేవి
Devotional News

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి
News

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి
Devotional News

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి
Devotional News

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026
14 అక్టోబర్ 2026 (బుధవారం)
Rasi Phalalu

పంచాంగం: 14 అక్టోబర్ 2026 (బుధవారం)

October 14, 2026
అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
India News

అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు

October 11, 2026
Next Post
సచిన్‌, ధోని.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానం: విరాట్ కోహ్లీ

సచిన్‌, ధోని.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానం: విరాట్ కోహ్లీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

October 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

October 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
14 అక్టోబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 14 అక్టోబర్ 2026 (బుధవారం)

October 14, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026

Recent News

శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
శ్రీ గాయత్రీ దేవి

శ్రీ గాయత్రీ దేవి

October 14, 2026
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి

October 14, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శ్రీ మహా చండీ దేవి

శ్రీ మహా చండీ దేవి

October 14, 2026
శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి

October 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.