ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్విస్‌ ఓపెన్‌లో శ్రీకాంత్‌, ప్రణయ్‌ సవాల్‌కు సిద్ధం

March 10, 2026
in Sports News, News, World News
0
స్విస్‌ ఓపెన్‌లో శ్రీకాంత్‌, ప్రణయ్‌ సవాల్‌కు సిద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. మంగళవారం ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత షట్లర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ ప్రధానంగా బరిలోకి దిగుతున్నారు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ హాంకాంగ్‌కు చెందిన జేసన్‌ గనావన్‌తో తలపడనుండగా, ప్రణయ్‌ జపాన్‌కు చెందిన కొకి వటాంబేతో పోటీ పడనున్నాడు. మరో భారత షట్లర్‌ తరుణ్‌ మన్నేపల్లి జపాన్‌ ఆటగాడు కెంటా నిషిమోటోను ఎదుర్కొననున్నాడు.

పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జంట సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి – చిరాగ్‌ శెట్టి సింగపూర్‌కు చెందిన కీట్‌ వెస్లీ–కుబో జంటతో తొలి రౌండ్‌లో తలపడనుంది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి – ట్రీసా జోలీ జంట కూడా పోటీలో పాల్గొంటోంది. అలాగే పురుషుల డబుల్స్‌లో అర్జున్‌ – హరిహరన్‌ జంట కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇదిలాఉంటే భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఇటీవల ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా విమాన రాకపోకల్లో అంతరాయం ఏర్పడి సింధు మూడు రోజుల పాటు దుబాయ్‌లోనే చిక్కుకుపోయింది. ఈ కారణంగా ఆమె ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీకి కూడా దూరమైంది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా సాధారణం కాకపోవడంతో స్విస్‌ ఓపెన్‌లో కూడా పాల్గొనకుండా నిర్ణయం తీసుకుంది.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews

Tags: ArjunHariharanBadmintonMatchBadmintonNewsBadmintonTournamentBadmintonUpdatesBreaking newsBreakingSportsNewsBWFUpdatesBWFWorldTourChiragShettyGayatriPullelaHSPrannoyIndianBadmintonIndianShuttlersInternationalBadmintonKidambiSrikanthMatchDayNewsNewsUpdatePVSindhuSatwikChiragSatwiksairajRankireddyshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsSportsIndiaSportsNewsSportsUpdateSwissOpenSwissOpenBadmintonTarunMannepalliTeluguNewsTournamentUpdateTreesaJollyWorldBadminton
ShareTweetSend
Previous Post

ఇరాన్ యుద్ధం ముగింపు దశలోకి: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Next Post

దీపిక మృతి కేసులో కీలక మలుపు..అమర్ సహస్‌రెడ్డి అరెస్ట్!!

Related Posts

ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం
Andhra Pradesh News

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం
Devotional News

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
ప్రభుత్వ తెలుగు టీచర్‌ కావాలా? తెలుసుకోండి సరైన మార్గం
Education

తెలుగు టీచర్‌ ఉద్యోగం కోసం ఎలా సిద్ధం కావాలి?

March 11, 2026
ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం
Education

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

March 11, 2026
ఈరోజు బంగారం - వెండి ధరలు (11-03-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం – వెండి ధరలు (11-03-2026)

March 11, 2026
చిన్న వయసులోనే తెల్లబడుతున్న వెంట్రుకలు… కారణాలు ఏంటి?
Health

చిన్న వయసులోనే తెల్లబడుతున్న వెంట్రుకలు… కారణాలు ఏంటి?

March 11, 2026
Next Post
దీపిక మృతి కేసులో కీలక మలుపు..అమర్ సహస్‌రెడ్డి అరెస్ట్!!

దీపిక మృతి కేసులో కీలక మలుపు..అమర్ సహస్‌రెడ్డి అరెస్ట్!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

March 11, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
ప్రభుత్వ తెలుగు టీచర్‌ కావాలా? తెలుసుకోండి సరైన మార్గం

తెలుగు టీచర్‌ ఉద్యోగం కోసం ఎలా సిద్ధం కావాలి?

March 11, 2026
ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

March 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.