ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సుకుమార్‌ తనయకు అరుదైన గౌరవం.. 272 మందిలో 14 మందికే అవకాశం

August 13, 2026
in Movies, News
0
సుకుమార్‌ తనయకు అరుదైన గౌరవం.. 272 మందిలో 14 మందికే అవకాశం

సుకుమార్‌ తనయకు అరుదైన గౌరవం.. 272 మందిలో 14 మందికే అవకాశం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి మరో అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే బాలనటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆమె.. తాజాగా సంగీత రంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు.

అమెరికాలోని బోస్టన్‌ అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో సంగీత విభాగానికి సంబంధించిన ఎన్‌సెంబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు సుకృతి వేణి ఎంపికయ్యారు. దీంతో పాటు పూర్తి స్కాలర్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నారు.

ఈ అవకాశం కోసం మొత్తం 272 మంది విద్యార్థులు ఆడిషన్‌ ఇవ్వగా, కేవలం 14 మందికి మాత్రమే పూర్తి స్కాలర్‌షిప్‌ లభించింది. వారిలో సింగర్స్‌ విభాగం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి కావడం విశేషం.

ఇప్పటికే 2024 సంవత్సరానికి ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న సుకృతి వేణి.. తాజాగా అంతర్జాతీయ సంగీత వేదికపై మరో ఘనత సాధించడంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Berklee College of MusicChild ArtistDirector SukumarGandhi Thatha ChettuNational AwardshivasakthimediashivasakthinewsSukriti VeniSukriti Veni AchievementsSukumar Daughter
ShareTweetSend
Previous Post

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు

Next Post

డబ్ల్యూటీసీ ఫైనల్‌ లక్ష్యంగా భారత్‌.. గావస్కర్‌ కీలక సలహా

Related Posts

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి
Crime News

మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

September 29, 2026
తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి
Crime News

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

September 29, 2026
బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన
Crime News

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

September 29, 2026
రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!
Health

రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!

September 29, 2026
మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు.. రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు!
Health

మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు.. రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు!

September 29, 2026
తమలపాకు ఎందుకు అంత ప్రత్యేకం? ఆరోగ్యానికి చేసే మేలు ఇవే!
Health

తమలపాకు ఎందుకు అంత ప్రత్యేకం? ఆరోగ్యానికి చేసే మేలు ఇవే!

September 29, 2026
Next Post
డబ్ల్యూటీసీ ఫైనల్‌ లక్ష్యంగా భారత్‌.. గావస్కర్‌ కీలక సలహా

డబ్ల్యూటీసీ ఫైనల్‌ లక్ష్యంగా భారత్‌.. గావస్కర్‌ కీలక సలహా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 29 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 29 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 29, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

September 29, 2026
బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

September 29, 2026
రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!

రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!

September 29, 2026
మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు.. రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు!

మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు.. రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు!

September 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

September 29, 2026
బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

September 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.