ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటివరకు కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆధార్/కేవైసీ లింకేజీతో ఉద్యోగాల వివరాలను నమోదు చేసి పర్యవేక్షించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకునేందుకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















