ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆదాయానికి మించి ఆస్తులు.. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు

September 3, 2026
in Andhra Pradesh News, News
0
ఆదాయానికి మించి ఆస్తులు.. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు.. తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్టు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తితిదే డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆయన నివాసం, కార్యాలయాల్లో కొనసాగిన ఏసీబీ సోదాలు పూర్తైన అనంతరం లోకనాథంను అదుపులోకి తీసుకున్నారు.

సోదాల్లో లోకనాథం ఇంట్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆదాయ వనరులతో పోలిస్తే ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన విచారణలో చిన్నఅప్పన్నను ప్రశ్నించిన సందర్భంగా లభించిన సమాచారం ఆధారంగా లోకనాథంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

సోదాల్లో లభించిన ఆస్తులు, నగదు, బంగారం, వెండి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆస్తుల కొనుగోలు, వాటికి సంబంధించిన ఆదాయ వనరులపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరెస్టు అనంతరం లోకనాథంను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: shivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

యువత కోసం.. భవిత కోసం ‘జైకొట్టు’

Next Post

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

Related Posts

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం
Crime News

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

September 3, 2026
గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు
Crime News

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

September 3, 2026
కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!
Crime News

కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

September 3, 2026
షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే
Education

షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే

September 3, 2026
చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు
Crime News

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

September 3, 2026
‘ఇరుముడి’ విజయం దశాబ్దానికి ఒకసారి: శివ నిర్వాణ
Movies

‘ఇరుముడి’ విజయం దశాబ్దానికి ఒకసారి: శివ నిర్వాణ

September 3, 2026
Next Post
26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
 3 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం:  3 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 3, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

September 3, 2026
గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

September 3, 2026
కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

కాసులిస్తే చాలు.. లేని ఆస్తులకూ రిజిస్ట్రేషన్‌!

September 3, 2026
షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే

షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే

September 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

September 3, 2026
గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

గంజాయి డాన్‌ నీతూబాయి నివాసాల్లో ఈడీ సోదాలు

September 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.