ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

విపక్షాల నిరసనల మధ్య ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌

August 10, 2026
in India News, News
0
విపక్షాల నిరసనల మధ్య ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌

విపక్షాల నిరసనల మధ్య ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. అనంతరం లోక్‌సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.

ట్రైబ్యునళ్లలో ఛైర్‌పర్సన్లు, సభ్యుల అర్హతలు, నియామక ప్రక్రియలో సమర్థత, పారదర్శకతను పెంచడంతో పాటు ఏకరూపత తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించారు. ట్రైబ్యునళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సంస్కరణల బిల్లును కేంద్రం సిద్ధం చేసింది.

బిల్లులో ప్రధానంగా ‘నేషనల్‌ ట్రైబ్యునల్‌ కమిషన్‌’ ఏర్పాటు కోసం విధివిధానాలను ప్రతిపాదించారు. ఈ కమిషన్‌లో ఒక ఛైర్‌పర్సన్‌తో పాటు నలుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ఇద్దరు న్యాయ రంగానికి, మరో ఇద్దరు సాంకేతిక రంగానికి చెందినవారిగా ఉండేలా ప్రతిపాదించారు.

కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని లేదా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తిని నియమించే అవకాశం ఉంటుంది. ట్రైబ్యునళ్ల నియామకాలు, నిర్వహణలో స్పష్టమైన విధానం తీసుకురావడం ద్వారా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: IndianParliamentjudiciaryLokSabhaNationalTribunalCommissionParliamentshivasakthimediashivasakthinewsSupremeCourtTribunalReformsTribunalsReformsBill
ShareTweetSend
Previous Post

ఇంటి ముందు నిలిపిన కారుకు నిప్పు.. హయత్‌నగర్‌లో కలకలం

Next Post

ఏటీఎంలో నగదు కొట్టేయాలని చూశాడు.. పోలీసులకు చిక్కాడు

Related Posts

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌
Andhra Pradesh News

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

August 10, 2026
వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన
India News

వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన

August 10, 2026
భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం
Crime News

భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

August 10, 2026
ఆరో స్థానం నుంచి నంబర్‌ వన్‌ వరకు.. దుర్గగుడి సత్తా
Devotional News

ఆరో స్థానం నుంచి నంబర్‌ వన్‌ వరకు.. దుర్గగుడి సత్తా

August 10, 2026
రోజుకు వేల కోట్లు.. మస్క్‌ సంపద పెరుగుదల వెనుక అసలు కారణాలివే!
World News

రోజుకు వేల కోట్లు.. మస్క్‌ సంపద పెరుగుదల వెనుక అసలు కారణాలివే!

August 10, 2026
ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు
Crime News

ఆటోను ఢీకొన్న కారు.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు

August 10, 2026
Next Post
ఏటీఎంలో నగదు కొట్టేయాలని చూశాడు.. పోలీసులకు చిక్కాడు

ఏటీఎంలో నగదు కొట్టేయాలని చూశాడు.. పోలీసులకు చిక్కాడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

August 10, 2026
వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన

వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన

August 10, 2026
భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

భార్యను చంపి తాను ఉరేసుకున్న భర్త.. రాజానగరంలో విషాదం

August 10, 2026
ఆరో స్థానం నుంచి నంబర్‌ వన్‌ వరకు.. దుర్గగుడి సత్తా

ఆరో స్థానం నుంచి నంబర్‌ వన్‌ వరకు.. దుర్గగుడి సత్తా

August 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

August 10, 2026
వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన

వర్ష బీభత్సానికి తొమ్మిది మంది బలి.. వ్యాన్‌ కొట్టుకుపోయిన ఘటన

August 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.