ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వెలిగొండతో పశ్చిమ ప్రకాశానికి జలకళ

September 1, 2026
in Andhra Pradesh News, News
0
వెలిగొండతో పశ్చిమ ప్రకాశానికి జలకళ

వెలిగొండతో పశ్చిమ ప్రకాశానికి జలకళ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పూర్తవడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో అభివృద్ధికి కొత్త ఊపొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కరవు, ఫ్లోరైడ్‌ సమస్యలతో ఇబ్బందులు పడిన ప్రాంతాలకు కృష్ణా జలాలు చేరడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు, ఊళ్లను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

మొదటి దశ ద్వారా నల్లమలసాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని అందిస్తున్నామని, దీనివల్ల 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు నాలుగు లక్షల మందికి తాగునీరు అందుతుందని సీఎం వివరించారు. రెండో దశ పనులను కూడా వేగంగా పూర్తి చేసి 2028 నాటికి సాకారం చేస్తామని స్పష్టం చేశారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: APChandrababuProjectsshivasakthi newsshivasakthimediaVeligondaWater
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం, వెండి ధరలు(01-09-2026)

Next Post

పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం.. 17,912 ఇళ్లకు గ్రీన్‌సిగ్నల్

Related Posts

ఇంధన ధరల షాక్‌.. ప్రయాణ ఖర్చులు ఇక మరింత భారం
Business News

ఇంధన ధరల షాక్‌.. ప్రయాణ ఖర్చులు ఇక మరింత భారం

September 1, 2026
నేపాల్‌ వరద విలయం.. శిథిలాల్లో 23 మృతదేహాలు
World News

నేపాల్‌ వరద విలయం.. శిథిలాల్లో 23 మృతదేహాలు

September 1, 2026
కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
telangana news

కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

September 1, 2026
గేట్‌ తర్వాత కెరియర్‌కు సరైన దారి ఏది? నిపుణుల సూచనలు
Education

గేట్‌ తర్వాత కెరియర్‌కు సరైన దారి ఏది? నిపుణుల సూచనలు

September 1, 2026
మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదా?
Telangana News

మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదా?

September 1, 2026
టీమిండియాలోకి రావాలనుకున్న హార్దిక్‌కు ఎదురుదెబ్బ.. మళ్లీ గాయం
Sports News

టీమిండియాలోకి రావాలనుకున్న హార్దిక్‌కు ఎదురుదెబ్బ.. మళ్లీ గాయం

September 1, 2026
Next Post
పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం.. 17,912 ఇళ్లకు గ్రీన్‌సిగ్నల్

పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం.. 17,912 ఇళ్లకు గ్రీన్‌సిగ్నల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 1, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఇంధన ధరల షాక్‌.. ప్రయాణ ఖర్చులు ఇక మరింత భారం

ఇంధన ధరల షాక్‌.. ప్రయాణ ఖర్చులు ఇక మరింత భారం

September 1, 2026
నేపాల్‌ వరద విలయం.. శిథిలాల్లో 23 మృతదేహాలు

నేపాల్‌ వరద విలయం.. శిథిలాల్లో 23 మృతదేహాలు

September 1, 2026
కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

September 1, 2026
గేట్‌ తర్వాత కెరియర్‌కు సరైన దారి ఏది? నిపుణుల సూచనలు

గేట్‌ తర్వాత కెరియర్‌కు సరైన దారి ఏది? నిపుణుల సూచనలు

September 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇంధన ధరల షాక్‌.. ప్రయాణ ఖర్చులు ఇక మరింత భారం

ఇంధన ధరల షాక్‌.. ప్రయాణ ఖర్చులు ఇక మరింత భారం

September 1, 2026
నేపాల్‌ వరద విలయం.. శిథిలాల్లో 23 మృతదేహాలు

నేపాల్‌ వరద విలయం.. శిథిలాల్లో 23 మృతదేహాలు

September 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.