ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి: సీఎం చంద్రబాబు నాయుడు

February 28, 2026
in Andhra Pradesh News, Blog, Health, India News, News
0
సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి: సీఎం చంద్రబాబు నాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

గుంటూరు కలెక్టరేట్ – ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళం అందించడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,
“మనమే కాదు… సమాజం కూడా బాగుండాలన్న ఆలోచన మన సంస్కృతిలో ఉంది. ఈ రోజుల్లో అనేక మంది సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి భారీగా విరాళాలు అందించడం ఆనందకరం. రూ.100 కోట్లతో మాతా–శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం” అని అన్నారు.

చదువు ఒక గేమ్‌ఛేంజర్ అని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చంద్రబాబు తెలిపారు.
“భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సాధారణ కుటుంబంలో పుట్టినా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి దేశానికి గర్వకారణంగా నిలిచారు” అని గుర్తుచేశారు.

ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలన్న ఆలోచనతో ముందుకు రావాలని, ముఖ్యంగా పీ4 వంటి కార్యక్రమాలకు సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. సేవా భావనతో ముందుకు వెళ్లినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshAndhrapradeshBreaking newsChandrababu naiduGovernmentIndiaNewsshivasakthi netshivasakthi newsTdp
ShareTweetSend
Previous Post

తప్పుడు ప్రచారాలతో ప్రజలను వైకాపా మభ్యపెడుతోంది: మంత్రి నారా లోకేశ్

Next Post

 గాంధీ టాక్స్ రివ్యూ: మాటలు లేకుండానే మనసును తాకే సినిమా

Related Posts

413వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్
Sports News

413వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్

June 18, 2026
ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్–డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మ్యాచ్ 1-1 డ్రా
Sports News

ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్–డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మ్యాచ్ 1-1 డ్రా

June 18, 2026
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం
Business News

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

June 18, 2026
ఐపీఓ ద్వారా 6% వాటా విక్రయానికి ప్రణాళిక, విలువ రూ.30,000 కోట్లు
Business News

ఐపీఓ ద్వారా 6% వాటా విక్రయానికి ప్రణాళిక, విలువ రూ.30,000 కోట్లు

June 18, 2026
హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌లో రూ.100 కోట్ల పరిశోధన కేంద్రం ఏర్పాటు
Business News

హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌లో రూ.100 కోట్ల పరిశోధన కేంద్రం ఏర్పాటు

June 18, 2026
భారత్ మార్కెట్లో మిని కంట్రీమ్యాన్ సి మోడల్‌ను విడుదల చేసిన బీఎండబ్ల్యూ
Technology News

భారత్ మార్కెట్లో మిని కంట్రీమ్యాన్ సి మోడల్‌ను విడుదల చేసిన బీఎండబ్ల్యూ

June 18, 2026
Next Post
గాంధీ టాక్స్ రివ్యూ: మాటలు లేకుండానే మనసును తాకే సినిమా

 గాంధీ టాక్స్ రివ్యూ: మాటలు లేకుండానే మనసును తాకే సినిమా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 17, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

June 18, 2026
ఐపీఓ ద్వారా 6% వాటా విక్రయానికి ప్రణాళిక, విలువ రూ.30,000 కోట్లు

ఐపీఓ ద్వారా 6% వాటా విక్రయానికి ప్రణాళిక, విలువ రూ.30,000 కోట్లు

June 18, 2026
హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌లో రూ.100 కోట్ల పరిశోధన కేంద్రం ఏర్పాటు

హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌లో రూ.100 కోట్ల పరిశోధన కేంద్రం ఏర్పాటు

June 18, 2026
భారత్ మార్కెట్లో మిని కంట్రీమ్యాన్ సి మోడల్‌ను విడుదల చేసిన బీఎండబ్ల్యూ

భారత్ మార్కెట్లో మిని కంట్రీమ్యాన్ సి మోడల్‌ను విడుదల చేసిన బీఎండబ్ల్యూ

June 18, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

June 18, 2026
ఐపీఓ ద్వారా 6% వాటా విక్రయానికి ప్రణాళిక, విలువ రూ.30,000 కోట్లు

ఐపీఓ ద్వారా 6% వాటా విక్రయానికి ప్రణాళిక, విలువ రూ.30,000 కోట్లు

June 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.