ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘ఆమె’ కోసం గాడితప్పిన జ్యోతిషుడు | దాడి కేసులో కమలాకర్ భట్ అరెస్ట్

February 4, 2026
in Andhra Pradesh News, Blog, Crime News, India News, News
0
‘ఆమె’ కోసం గాడితప్పిన జ్యోతిషుడు | దాడి కేసులో కమలాకర్ భట్ అరెస్ట్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రఖ్యాత జ్యోతిషుడు కమలాకర్ భట్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. కర్ణాటకలోని సిద్ధాపుర ఠాణా పోలీసులు మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. కమలాకర్ భట్ తన అనుచరులతో కలిసి చేసిన దాడిలో వసంత్ నాయక్ (41) అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, అవరగుప్పె గ్రామానికి చెందిన సుచిత్ర అనే వివాహితతో కమలాకర్ భట్ సన్నిహితంగా ఉండేవాడని తేలింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె కుమార్తె తండ్రి మహేశ్ నాయక్‌కు చెప్పింది. దీనిపై కుటుంబంలో తీవ్ర కలహాలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కమలాకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహేశ్ నాయక్ తన స్నేహితుడు వసంత్ నాయక్‌తో కలిసి వెళ్తుండగా, కమలాకర్ శిష్యులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా, చికిత్స పొందుతూ వసంత్ నాయక్ మృతి చెందాడు.

ప్రాథమిక విచారణలో సుచిత్ర, ఆమె తండ్రి లోకనాథ, కమలాకర్ భట్‌తో పాటు మరికొందరు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కమలాకర్‌ను అరెస్టు చేసి, మరో ఆరుగురిని విచారిస్తున్నట్లు సిద్ధాపుర పోలీసులు తెలిపారు.

ఇరవై ఏళ్ల క్రితం మహేశ్ నాయక్‌ను ప్రేమించి సుచిత్ర వివాహం చేసుకున్నట్లు, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఆరు నెలలుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని, కమలాకర్‌తో స్నేహమే దీనికి కారణమని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra pradeshBreaking newsCrime NewsCrimeUpdateIndiaNewsshiva sakthi newsshivasakthinettoday newstoday update
ShareTweetSend
Previous Post

తల్లి కోసం ప్రతీకారం.. 16 కత్తిపోట్లు.. యువకుడి దారుణ హత్య

Next Post

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం | అవగాహనతోనే క్యాన్సర్‌పై విజయం

Related Posts

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!
Health

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి
Crime News

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు
Crime News

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!
Education

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026
‘ఏం చదివావు?’ కాదు.. ‘ఏం చేయగలవు?’.. బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌!
Education

‘ఏం చదివావు?’ కాదు.. ‘ఏం చేయగలవు?’.. బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌!

September 16, 2026
రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!
Movies

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

September 16, 2026
Next Post
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం | అవగాహనతోనే క్యాన్సర్‌పై విజయం

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం | అవగాహనతోనే క్యాన్సర్‌పై విజయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 16, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ఉంగరాల జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

September 16, 2026
హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు యువతుల మృతి

September 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.