ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బీమా బోనస్ పేరుతో మోసం..ప్రొఫెసర్‌ను మోసం చేసిన నిందితుడు అరెస్ట్!

March 13, 2026
in Crime News, Andhra Pradesh News, News
0
బీమా బోనస్ పేరుతో మోసం..ప్రొఫెసర్‌ను మోసం చేసిన నిందితుడు అరెస్ట్!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌, ఎంబీఏ చదివిన వ్యక్తి వ్యసనాలకు బానిసై చివరకు మోసాల బాట పట్టి కటకటాల పాలయ్యాడు. బీమా పాలసీల పేరుతో భారీ మోసానికి పాల్పడిన చిల్లర వెంకటేశ్వరరావును విజయవాడ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 25 వరకు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో మరో నిందితుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నెల్లూరుకు చెందిన వెంకటేశ్వరరావు గతంలో విజయవాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఉద్యోగాలు చేశాడు. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత జీవనోపాధి కోసం కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జూదాలకు అలవాటు పడడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన రవి అనే వ్యక్తితో కలిసి బీమా పాలసీదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడాలని ప్రణాళిక రూపొందించాడు.

ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రొఫెసర్‌ శివరంగ ప్రసాద్‌ను టార్గెట్‌ చేశారు. అప్పటికి ఆయన పపువా న్యూ గినియాలో ఉండటంతో పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నారు. బీమా సంస్థ ఉద్యోగినని చెప్పి ప్రీమియం చెల్లించాలని నమ్మబలికి మొదట రూ.50 వేలును, తరువాత రూ.3 లక్షలను తన ఖాతాలోకి వేయించుకున్నాడు.

ఇదే సమయంలో ప్రొఫెసర్‌కు బీమా కంపెనీల నుంచి రూ.50 లక్షల బోనస్‌ వచ్చిందని చెప్పి, విదేశాల్లో ఉండటం వల్ల సిమ్‌ పనిచేయదని పోర్టబులిటీ చేయించుకున్నాడు. మొబైల్‌ ఆపరేటర్‌ పంపిన కోడ్‌ను తీసుకుని సిమ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అనంతరం ప్రొఫెసర్‌ పాన్‌కార్డు, ఆధార్‌ వివరాలను కూడా సేకరించి అందులో తన పేరు, ఫొటోలను మార్చి పత్రాలను తయారు చేసుకున్నాడు.

ఆ పత్రాల ఆధారంగా ప్రొఫెసర్‌కు ఉన్న 18 బీమా పాలసీలను తన నియంత్రణలోకి తీసుకున్నాడు. 2023లో ఒక పాలసీని సరెండర్‌ చేసి రూ.4 లక్షలు పొందాడు. అదనంగా ప్రొఫెసర్‌కు ఉన్న హోమ్‌లోన్‌పై టాప్‌అప్‌ తీసుకుని సుమారు రూ.10 లక్షలను తీసుకున్నాడు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు కూడా పొందడంతో ఆ డబ్బును డ్రా చేసి వినియోగించాడు.

అంతేకాక హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఉన్న మూడు క్రెడిట్‌కార్డులను కూడా ఉపయోగించి దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాడు. బిల్లులు చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్లు ప్రొఫెసర్‌ను సంప్రదించడంతో అసలు మోసం బయటపడింది.

ఈలోగా మరో మూడు పాలసీలను సరెండర్‌ చేసి రూ.9.27 లక్షలు కూడా సొమ్ము చేసుకున్నాడు. మిగిలిన పాలసీలను కూడా సరెండర్‌ చేయడానికి ప్రయత్నించినా సంస్థలు అనుమతించలేదు. దీంతో భారత్‌కు వచ్చిన ప్రొఫెసర్‌ ముందుగా నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తరువాత విజయవాడ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడు రవిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Aadhaar MisuseAndhra pradeshAndhra Pradesh crimeAndhra Pradesh PoliceAP Crime NewsAP News UpdateBank Account FraudBanking FraudBreaking crime newsBreaking newsCredit Card FraudCrimeCrime Alert IndiaCrime InvestigationCrime NewsCrime StoryCyber CrimeCyber Crime CaseCyber Crime InvestigationCyber Fraud CaseCyber SafetyCyber Security AwarenessDigital Crime NewsDigital FraudFacebook Fraud CaseFinancial FraudFinancial Scam NewsFraud ArrestedIdentity Theft CaseIndiaInsurance Bonus ScamInsurance Claim ScamInsurance FraudInsurance Policy FraudInsurance Policy ScamInsurance ScamInternet Banking FraudLoan Fraud CaseNewsOnline Financial ScamOnline FraudPAN Card FraudPolice ArrestProfessor CheatedScam AlertShivaSakthi Digital Newsshivasakthi newsshivasakthimediaShivaSakthiMedia NewsshivasakthinewsSIM Port FraudSocial Media FraudTelugu News UpdateVijayawada Crime NewsVijayawada Cyber PoliceVijayawada NewsVijayawada Updates
ShareTweetSend
Previous Post

పొగమంచు ప్రభావం.. గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల షెడ్యూల్‌లో మార్పులు

Next Post

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!

Related Posts

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన
Andhra Pradesh News

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

July 27, 2026
సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ
Technology News

సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

July 27, 2026
ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం
Sports News

ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం

July 27, 2026
మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌
Stock Market News

మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌

July 27, 2026
నలుగురు పండితులు - సింహం.. అతి తెలివి తెచ్చిన అనర్థం
Telugu Stories

నలుగురు పండితులు – సింహం.. అతి తెలివి తెచ్చిన అనర్థం

July 27, 2026
ఎస్సారెస్పీలో మునిగి ముగ్గురి మృతి.. ఒకరి గల్లంతు
News

విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి, మరొకరు గల్లంతు

July 27, 2026
Next Post
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

July 27, 2026
సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

July 27, 2026
ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం

ఫైనల్లో అదరగొట్టిన హైదరాబాద్‌ షూటర్‌.. ఇషా సింగ్‌ ఖాతాలో స్వర్ణం

July 27, 2026
మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌

మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌

July 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

పదో తరగతి విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన

July 27, 2026
సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

సరిహద్దు భద్రతకు మరింత బలం.. జెన్‌ టెక్నాలజీస్‌ కొత్త యాంటీ డ్రోన్‌ వ్యవస్థ

July 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.