ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!

March 13, 2026
in Crime News, News
0
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…ముగ్గురు ప్రాణాలు బతికేవి!ఎంతపని చేశావమ్మా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం వెల్కిచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా చిన్న కుమారుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.

గ్రామానికి చెందిన కుర్వకత్తే బీరయ్యకు మిడ్జిల్‌ మండలం బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన జంగమ్మ (35)తో దాదాపు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బీరయ్య గొర్రెల కాపరిగా పనిచేస్తూ, తనకు ఉన్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి జ్యోతి (15), శైలజ (11), జశ్వంత్‌ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెలు భూత్పూర్‌లోని ఎంజేపీ బాలికల విద్యాలయంలో చదువుతుండగా, కుమారుడు ప్రైవేట్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.

ఇటీవల కుటుంబం ఇంటికి మరమ్మతులు చేయించడంతో పాటు పొలానికి నీటి సమస్యను పరిష్కరించేందుకు బోర్లు తవ్వించారు. అయితే వరుసగా రెండు బోర్లు వేయించినా నీరు రాకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మరో బోరు వేయించాలని బీరయ్య నిర్ణయించడంతో జంగమ్మ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు.

పిల్లలతో కలిసి పొలం వద్దకు వెళ్లిన జంగమ్మ, ఇక బోరు వేయించవద్దని భర్తను చివరిసారిగా వేడుకున్నారు. అయితే భర్త వినకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె, పిల్లలతో కలిసి సమీపంలోని పాత బావిలోకి దూకారు. బావిలో పడేటప్పుడు చిన్న కుమారుడు జశ్వంత్‌ ఎత్తున్న భాగంలో పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

ఆ వెంటనే గ్రామానికి పరుగెత్తుకుంటూ వెళ్లి జరిగిన విషయం గ్రామస్తులకు తెలియజేశాడు. స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అప్పటికే జంగమ్మ, ఆమె ఇద్దరు కుమార్తెలు జ్యోతి, శైలజలు మృతి చెందినట్లు గుర్తించారు. వారి మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు.

సమాచారం అందుకున్న భూత్పూర్‌ సీఐ రామకృష్ణ, ఎస్సై చంద్రశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

తల్లి, ఇద్దరు అక్కలను ఒక్కసారిగా కోల్పోయిన చిన్నారి జశ్వంత్‌ దిక్కుతోచని స్థితిలో ఉండటం గ్రామస్తులను కలచివేసింది. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Agriculture Debt CrisisBhoothpur IncidentBhoothpur Mandal NewsBreaking newsBreaking News TeluguBreakingNewsChildren Death NewsChildren Tragedy CaseCrimecrime news IndiaDebt Burden StoryDebt Crisis StoryEmotional NewsEmotional Tragedy NewsEmotional Viral NewsFamily Conflict StoryFamily Dispute TragedyFamily Suicide CaseFamily TragedyFarmer Family IssuesHeartbreaking StoryHuman Interest StoryHuman Tragedy ReportIndia Rural NewsIndia Tragedy NewsLocal Incident ReportLocal News UpdateMahabubnagar District NewsMahabubnagar NewsMother and Children IncidentMother Suicide CaseNewsNews Update IndiaRural Family TragedyRural Life StrugglesSad News Storyshivasakthi netshivasakthi newsshivasakthimediaShivaSakthiMedia NewsshivasakthinewsShivaSakthiNews UpdateShocking Incident IndiaSocial Awareness StorySocial Issue NewsSocial Media NewsTelangana Breaking Newstelangana newsTelugu Breaking NewsTelugu News UpdateTragic IncidentVelkicharla VillageVelkicharla Village TragedyVillage Community ShockedVillage Crime NewsVillage Life StrugglesVillage TragedyViral News StoryViral Tragedy Story
ShareTweetSend
Previous Post

బీమా బోనస్ పేరుతో మోసం..ప్రొఫెసర్‌ను మోసం చేసిన నిందితుడు అరెస్ట్!

Next Post

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు

Related Posts

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)
Rasi Phalalu

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!
Health

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!
Health

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!
Health

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!
Health

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026
యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం
Education

యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం

September 10, 2026
Next Post
మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసుల కలకలం

మాజీ మావోయిస్టులకు ఎన్‌ఐఏ నోటీసులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.