ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

యుద్ధ ప్రభావం: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం

March 30, 2026
in Stock Market News, News
0
యుద్ధ ప్రభావం: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల పెరుగుదల, ఇరాన్‌కు మద్దతుగా హూతీ గ్రూప్ రంగప్రవేశం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సూచీలు ఒత్తిడిలో కదులుతున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది.

ఉదయం 9:29 గంటల సమయానికి సెన్సెక్స్ 858 పాయింట్లు పడిపోయి 72,724 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 244 పాయింట్లు తగ్గి 22,575 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.57గా నమోదై, గత సెషన్‌తో పోలిస్తే స్వల్పంగా పుంజుకుంది.

నిఫ్టీ సూచీలో హిందాల్కో, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్‌కేర్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే, హూతీ గ్రూప్ మద్దతుతో ఎర్ర సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగొచ్చనే భయంతో చమురు ధరలు మళ్లీ ఎగసిపడుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర మూడు శాతం పెరిగి బ్యారెల్‌కు 115.9 డాలర్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్లలో బలహీనత కూడా దేశీయ సూచీలపై ప్రభావం చూపుతోంది.

అయితే రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఆన్‌షోర్ మార్కెట్లో బ్యాంకుల ఓపెన్ పొజిషన్లను రోజువారీగా 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేసే నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews Crime CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: BearishMarketBreakingNewsBusinessNewsCrudeOilEconomicNewsEconomyFinanceNewsGeopoliticsGlobalMarketsGlobalTensionsInvestorAlertInvestorsMarketCrashMarketFallMarketPressureMarketTrendsMarketUpdateMarketVolatilityNewsNiftyDownOilCrisisOilPriceSurgeRedMarketSensexDownShareMarketshivasakthi netshivasakthi newsStockMarketCrashStockMarketIndiaStockMarketTodayStockMarketUpdatesTradingNewsWarImpact
ShareTweetSend
Previous Post

గ్యాస్‌ కొరత షాక్‌.. మళ్లీ కిరోసిన్‌ కాలం మొదలైందా..?

Next Post

కేరళలోఅవినీతి పాలనకు చెక్‌-ఎన్డీయే వస్తేనే మార్పు: మోదీ!!

Related Posts

జగిత్యాల ఎస్టీ హాస్టల్ : మద్యం మత్తులో విద్యార్థులపై దాడి
Andhra Pradesh News

జగిత్యాల ఎస్టీ హాస్టల్ : మద్యం మత్తులో విద్యార్థులపై దాడి

March 30, 2026
కృష్ణా జిల్లా పామర్రులో రోడ్డు ప్రమాదం 14 ఏళ్ల బాలుడు మృతి
Andhra Pradesh News

కృష్ణా జిల్లా పామర్రులో రోడ్డు ప్రమాదం 14 ఏళ్ల బాలుడు మృతి

March 30, 2026
పెరంబూరుతో పాటు తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల విజయ్ దళపతి పోటీ
India News

పెరంబూరుతో పాటు తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల విజయ్ దళపతి పోటీ

March 30, 2026
ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన నేవీ టెక్నీషియన్!
Crime News

ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన నేవీ టెక్నీషియన్!

March 30, 2026
నాతవలసలో నూతన పంచాయతీ భవనం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Andhra Pradesh News

నాతవలసలో నూతన పంచాయతీ భవనం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

March 30, 2026
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏప్రిల్ మొదటి వారంలో వరుస సెలవులు
Andhra Pradesh News

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏప్రిల్ మొదటి వారంలో వరుస సెలవులు

March 30, 2026
Next Post
కేరళలోఅవినీతి పాలనకు చెక్‌-ఎన్డీయే వస్తేనే మార్పు: మోదీ!!

కేరళలోఅవినీతి పాలనకు చెక్‌-ఎన్డీయే వస్తేనే మార్పు: మోదీ!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 30 మార్చి 2026 (సోమవారం)

పంచాంగం: 30 మార్చి 2026 (సోమవారం)

March 30, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
జగిత్యాల ఎస్టీ హాస్టల్ : మద్యం మత్తులో విద్యార్థులపై దాడి

జగిత్యాల ఎస్టీ హాస్టల్ : మద్యం మత్తులో విద్యార్థులపై దాడి

March 30, 2026
కృష్ణా జిల్లా పామర్రులో రోడ్డు ప్రమాదం 14 ఏళ్ల బాలుడు మృతి

కృష్ణా జిల్లా పామర్రులో రోడ్డు ప్రమాదం 14 ఏళ్ల బాలుడు మృతి

March 30, 2026
పెరంబూరుతో పాటు తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల విజయ్ దళపతి పోటీ

పెరంబూరుతో పాటు తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల విజయ్ దళపతి పోటీ

March 30, 2026
ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన నేవీ టెక్నీషియన్!

ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన నేవీ టెక్నీషియన్!

March 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జగిత్యాల ఎస్టీ హాస్టల్ : మద్యం మత్తులో విద్యార్థులపై దాడి

జగిత్యాల ఎస్టీ హాస్టల్ : మద్యం మత్తులో విద్యార్థులపై దాడి

March 30, 2026
కృష్ణా జిల్లా పామర్రులో రోడ్డు ప్రమాదం 14 ఏళ్ల బాలుడు మృతి

కృష్ణా జిల్లా పామర్రులో రోడ్డు ప్రమాదం 14 ఏళ్ల బాలుడు మృతి

March 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.