ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం

April 22, 2026
in World News, News
0
ఇస్లామాబాద్ పర్యటనకు బ్రేక్ వేసిన అమెరికా బృందం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం పాకిస్థాన్ పర్యటన వాయిదా పడింది.

ఇరాన్ నుంచి చర్చలపై ఎలాంటి స్పష్టమైన సమాచారం రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ముందుగా కాల్పుల విరమణ ఒప్పందం ముగియకముందే ఈ బృందం ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే, తమ నౌకలపై విధించిన దిగ్బంధనం ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చర్చలపై అనిశ్చిత పరిస్థితి నెలకొంది.

ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, హర్మూజ్ వద్ద అమెరికా చర్యలపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు చర్చలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు, ఇరాన్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే హర్మూజ్ వద్ద దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsDefenseNewsGeopoliticsGlobalCrisisGlobalDiplomacyInternationalRelationsIslamabadVisitMiddleEastTensionsNewsUpdatesPoliticalNewsshivasakthiShivaShaktiMediaShivaShaktiNewsTrendingNowUSDelegationWarUpdateWorldAffairs
ShareTweetSend
Previous Post

గల్ఫ్ దేశాలకు ఐఆర్‌జీసీ హెచ్చరికలు

Next Post

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

Related Posts

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’
Movies

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

June 15, 2026
ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక
Technology News

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్
Stock Market News

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

June 15, 2026
టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు
Business News

టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు

June 15, 2026
సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు
Education

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

June 15, 2026
దేశ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ దిశగా కీలక అడుగు
Business News

దేశ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ దిశగా కీలక అడుగు

June 15, 2026
Next Post
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

June 15, 2026
టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు

టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు

June 15, 2026
సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

సీడాక్‌లో 951 ఉద్యోగాలు.. ఐటీఐ నుంచి పీజీ వరకు భారీ అవకాశాలు

June 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.