ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

టి20ల్లో మళ్లీ బుమ్రా-భువీ జోడీ బలంగా ఉంటుంది: సెహ్వాగ్

May 2, 2026
in Sports News, News
0
టి20ల్లో మళ్లీ బుమ్రా-భువీ జోడీ బలంగా ఉంటుంది: సెహ్వాగ్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అద్భుతమైన ఆటతీరు కనబరిస్తే ఎంపిక చేయడానికి వయసు అడ్డంకి కాబోదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతోన్న స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని సూచించాడు. ప్రస్తుతం భువీ వద్దే పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసే బౌలర్) ఉంది. బ్యాటర్లు దూకుడుగా ఆడే టీ20ల్లో ఇప్పటికీ భువీ సత్తా చాటుతున్నాడు. స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి అవకాశం కల్పించాలని సెహ్వాగ్ బీసీసీఐకి కీలక సూచనలు ఇచ్చాడు. జస్‌ప్రీత్‌ బుమ్రాకు భువీ జతైతే ప్రత్యర్థులకు మరిన్ని కష్టాలు తప్పవని తెలిపాడు.

‘‘వయసు అనేది అదొక నంబర్‌ మాత్రమేనని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. భువనేశ్వర్‌కు ఇప్పుడు 35 లేదా 36 ఏళ్లు ఉండొచ్చు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అలాంటప్పుడు టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు పునరాగమనంపై ఆలోచన చేయడంలో తప్పులేదు. సెలక్టర్లూ దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ కాంబినేషన్‌ను ఇప్పటికే చూశాం. మరోసారి అలా ప్రయత్నించొచ్చు. భువీ బౌలింగ్‌లో ఇప్పటికీ ఆ షార్ప్‌నెస్‌ తగ్గలేదు. మునుపటి భువనేశ్వర్‌ను చూస్తున్నట్లే ఉంది. అందుకే, అతడు మళ్లీ జాతీయ జట్టులోకి అడుగు పెట్టేందుకు ఆలోచనలు చేయాలి’’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు.

తగ్గని పదును

రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న భువనేశ్వర్‌ పవర్‌ ప్లేలో అత్యంత కీలక బౌలర్. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో భువీ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తారు. ప్రస్తుతం అతడి వద్దే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ఉంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన భువనేశ్వర్ 17 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ కూడా 7.54 కావడం గమనార్హం. ఆర్సీబీ విజయాల్లో అతడిదే కీలక పాత్ర.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: BhuvneshwarKumarBowlingAttackBumrahCricketNewsCricketUpdatesIndianCricketNewsSehwagshivasakthi netshivasakthi newsshivasakthimediaT20T20CricketTeamIndia
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం – వెండి ధరలు(02-05-2026)

Next Post

ఇంధన సంక్షోభం షాక్‌.. అన్ని సర్వీసులు నిలిపేసిన Spirit Airlines

Related Posts

కూకట్‌పల్లిలో నవ దంపతుల ఆత్మహత్య
Crime News

కూకట్‌పల్లిలో నవ దంపతుల ఆత్మహత్య

May 2, 2026
అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు
World News

అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు

May 2, 2026
పాపం ఆస్కార్ విన్నర్.. విగ్రహాన్ని విమానం డిక్కీలోకి ఎక్కిస్తే ఊహించని షాక్!
World News

పాపం ఆస్కార్ విన్నర్.. విగ్రహాన్ని విమానం డిక్కీలోకి ఎక్కిస్తే ఊహించని షాక్!

May 2, 2026
కోలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌.. కారణమేంటి?
Movies

కోలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌.. కారణమేంటి?

May 2, 2026
నెల్లూరులో మహానాడు ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ
Andhra Pradesh News

నెల్లూరులో మహానాడు ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

May 2, 2026
ఓఆర్‌ఆర్‌పై మరో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు
Crime News

ఓఆర్‌ఆర్‌పై మరో ప్రమాదం.. బోల్తా పడ్డ కారు

May 2, 2026
Next Post
ఇంధన సంక్షోభం షాక్‌.. అన్ని సర్వీసులు నిలిపేసిన Spirit Airlines

ఇంధన సంక్షోభం షాక్‌.. అన్ని సర్వీసులు నిలిపేసిన Spirit Airlines

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 2, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 02 మే 2026 (శనివారం)

పంచాంగం: 02 మే 2026 (శనివారం)

May 2, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
కూకట్‌పల్లిలో నవ దంపతుల ఆత్మహత్య

కూకట్‌పల్లిలో నవ దంపతుల ఆత్మహత్య

May 2, 2026
అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు

అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు

May 2, 2026
పాపం ఆస్కార్ విన్నర్.. విగ్రహాన్ని విమానం డిక్కీలోకి ఎక్కిస్తే ఊహించని షాక్!

పాపం ఆస్కార్ విన్నర్.. విగ్రహాన్ని విమానం డిక్కీలోకి ఎక్కిస్తే ఊహించని షాక్!

May 2, 2026
కోలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌.. కారణమేంటి?

కోలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌.. కారణమేంటి?

May 2, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు

అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చు.. ఇరాన్ సైనికాధికారి సంచలన వ్యాఖ్యలు

May 2, 2026
పాపం ఆస్కార్ విన్నర్.. విగ్రహాన్ని విమానం డిక్కీలోకి ఎక్కిస్తే ఊహించని షాక్!

పాపం ఆస్కార్ విన్నర్.. విగ్రహాన్ని విమానం డిక్కీలోకి ఎక్కిస్తే ఊహించని షాక్!

May 2, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.