ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం.. యాడ్‌ఫ్రీ కోసం చెల్లించాల్సిందే

June 2, 2026
in Technology News, News
0
అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం.. యాడ్‌ఫ్రీ కోసం చెల్లించాల్సిందే
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న అమెజాన్ మ్యూజిక్ సేవల్లో ఇకపై ప్రకటనలు (యాడ్స్) కనిపించనున్నాయి. యాడ్-ఫ్రీ మ్యూజిక్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు, ప్రీమియం ఆడియో క్వాలిటీ వంటి అదనపు ఫీచర్లు కావాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్’ అనే కొత్త ప్లాన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.

అమెజాన్ మ్యూజిక్ సేవలను మూడు విభాగాలుగా విభజించింది. వాటిలో అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ అనేది పెయిడ్ ప్లాన్‌గా ఉండి, ఇందులో ప్రీమియం ఆడియో అనుభవం లభిస్తుంది. 100 మిలియన్లకు పైగా పాటలు, పాడ్‌కాస్ట్‌లు, హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ, స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మాస్ వంటి ఆధునిక ఆడియో ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌ను ప్రైమ్ యూజర్లకు నెలకు రూ.99కు, నాన్-ప్రైమ్ యూజర్లకు రూ.119కు అందిస్తోంది. ప్రస్తుతం ప్రైమ్ సభ్యులకు ఆరు నెలల పాటు ఉచితంగా ఈ సేవను అందిస్తున్నారు.

ఇక ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా అందే ప్రాథమిక అమెజాన్ మ్యూజిక్ సేవ కొనసాగుతుంది. అయితే ఇందులో ప్రకటనలు ఉంటాయి. అంతేకాకుండా ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫీచర్‌ను నిలిపివేశారు. త్వరలో ‘అమెజాన్ మ్యూజిక్ ఫ్రీ’ పేరుతో కొత్త ఉచిత ప్లాన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఇందులో ఫీచర్లు పరిమితంగా ఉండడంతో పాటు మధ్యమధ్యలో యాడ్స్ రావడం ఖాయం.

ఇప్పటికే పలు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఫ్రీ, యాడ్-సపోర్టెడ్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మోడళ్లను అమలు చేస్తున్నాయి. అమెజాన్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ తన మ్యూజిక్ సేవల్లో మార్పులు తీసుకొచ్చింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AdvertisingAmazonAmazonMusicAmazonMusicUnlimitedBreakingNewsBusinessNewsDigitalMediaEntertainmentNewsGlobalNewsIndiaNewsMusicAppMusicStreamingNewsOttPaidPlanPremiumServiceshivasakthi netshivasakthi newsshivasakthimediaStreamingServiceSubscriptionTechNewsTechnologyUserUpdate
ShareTweetSend
Previous Post

భారతీయ టెకీలకు భారీ అవకాశం.. 1,200 హెచ్-1బీ ఉద్యోగాలకు ఎన్విడియా సిద్ధం

Next Post

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 విడుదల.. ధర రూ.1.30 లక్షలు

Related Posts

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!
Health

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!
Health

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!
Health

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!
Health

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026
యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం
Education

యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం

September 10, 2026
రైట్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ అర్హతతో ఛాన్స్‌
Education

రైట్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ అర్హతతో ఛాన్స్‌

September 10, 2026
Next Post
బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 విడుదల.. ధర రూ.1.30 లక్షలు

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 విడుదల.. ధర రూ.1.30 లక్షలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 10, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.