ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సాగుభూముల హక్కుల రక్షణకు ‘భూభారతి’ పోర్టల్ అమలు త్వరలో: మంత్రి పొంగులేటి

June 23, 2026
in Telangana News, News
0
సాగుభూముల హక్కుల రక్షణకు ‘భూభారతి’ పోర్టల్ అమలు త్వరలో: మంత్రి పొంగులేటి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సాగుభూముల యాజమాన్య హక్కుల పరిరక్షణ కోసం సమీకృత ‘భూభారతి’ పోర్టల్‌ను త్వరలో జిల్లాకు ఒక మండలంలో అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ వ్యవస్థను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి సోమవారం రెవెన్యూ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. సాగు భూముల క్రయవిక్రయాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ జతచేసే విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలవుతుండగా, అక్కడి పరిస్థితులపై అధికారులు నివేదిక అందజేశారు. అన్ని చోట్లా ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు వివరించగా, మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో దశలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక మండలంలో ఈ విధానాన్ని విస్తరించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

2025 ఏప్రిల్ 14న భూభారతి చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌పుస్తకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో రైతులు పాస్‌పుస్తకాల కోసం నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు దరఖాస్తు చేసిన వెంటనే అందేలా వ్యవస్థను రూపొందించామని మంత్రి అన్నారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 6 లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరించారు. మిగతా దరఖాస్తుదారులకు వచ్చే 15 రోజుల్లోగా నోటీసులు జారీ చేయాలని, అనంతరం 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AgricultureBhuBharatiDigitalGovernanceFarmersLandRecordsLandRightsNewsPonguletiSrinivasaReddyRevenueDepartmentshivasakthi netshivasakthi newsshivasakthimediaTelanganaNewsTransparency
ShareTweetSend
Previous Post

ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

Next Post

నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయంలో చోరీ ఘటన

Related Posts

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ
Andhra Pradesh News

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?
World News

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026
విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
Crime News

విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

August 8, 2026
పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు
Telangana News

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

August 8, 2026
15 ఏళ్లకే అరుదైన కలెక్షన్‌.. 35 వేల అగ్గిపెట్టెల సేకరణ
India News

15 ఏళ్లకే అరుదైన కలెక్షన్‌.. 35 వేల అగ్గిపెట్టెల సేకరణ

August 8, 2026
జియో నుంచి సరికొత్త ఓటీటీ ఆఫర్లు.. డేటాతో పాటు 15 యాప్‌లు
Technology News

జియో నుంచి సరికొత్త ఓటీటీ ఆఫర్లు.. డేటాతో పాటు 15 యాప్‌లు

August 8, 2026
Next Post
నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయంలో చోరీ ఘటన

నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయంలో చోరీ ఘటన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026
విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

విద్యుత్‌ తీగలు తగిలి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

August 8, 2026
పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

పెండింగ్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌.. రూ.5 వేల కోట్లతో పనులకు ఊపు

August 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

August 8, 2026
హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

హెచ్‌-1బీ వీసాపై మరో కీలక ప్రతిపాదన.. 60 రోజుల గడువుకు కోత?

August 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.