ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కంటిచూపు లేని భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య – బెంగళూరులో విషాద ఘటన

June 24, 2026
in Crime News, News
0
కంటిచూపు లేని భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య – బెంగళూరులో విషాద ఘటన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కంటిచూపు లేని భార్యకు భర్తే ప్రపంచం అయ్యాడు. వయసు మీద పడినా ప్రతి అడుగులో తోడుగా నిలిచాడు. వయోభారంతో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుంగిపోయాడు. తన తర్వాత ఆమె పరిస్థితి ఏమవుతుందనే ఆందోళనతో చరమాంకంలో తప్పటడుగు వేశాడు. ఎంతగానో ప్రేమించిన భార్యను తనే హత్య చేసి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్‌కు చెందిన నందన్‌ ప్రసాద్‌(83), సుమిత్రా దేవి(77) దంపతులకు కుమారుడు కిరణ్‌కుమార్‌ కశ్యప్‌ ఉన్నారు. కోడలు, పిల్లలతో కలిసి వీరందరూ బెంగళూరులోని చొక్కనాయనకహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నారు. భారతీయ వాయుసేనలో సేవలందించిన కిరణ్‌కుమార్‌ పదవీ విరమణ చేసి, ప్రస్తుతం ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. సుమిత్రాదేవికి దృష్టి, వినికిడి లోపాలు ఉండగా, నందన్‌ ప్రసాద్‌కు హృద్రోగ సమస్యలు ఎదురయ్యాయి. తాను మరణిస్తే భార్యను కుమారుడు, కోడలు చూసుకుంటారో లేదోనన్న అనుమానంతో కొద్దిరోజులుగా నందన్‌ ప్రసాద్‌ సతమతమవుతున్నారు. సోమవారం అర్ధరాత్రి భార్యను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఆయన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సమయంలో కోడలు, మనవడు బిహార్‌లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లగా.. కుమారుడు, మనవరాలు ఇంట్లో మరో గదిలో ఉన్నారు. మంగళవారం ఉదయం గది నుంచి తల్లిదండ్రులు బయటకు రాకపోవడంతో కిరణ్‌కుమార్‌ లోపలికి వెళ్లి చూడగా వారి మృతదేహాలు కనిపించాయి. బాధితుడి ఫిర్యాదుతో సంపిగెహళ్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BengaluruBreakingNewsCrimeNewsDomesticTragedyHusbandWifeIndiaNewsNewsPoliceInvestigationSadNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaSuicideCaseTragicIncident
ShareTweetSend
Previous Post

ఇంట్లో పనిచేసే మహిళలు, బాలుడిని బంధించినట్లు నటుడు రవి మోహన్‌పై ఆరోపణలు

Next Post

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందని ఊహాగానాలు

Related Posts

రైతుల నుంచి నేరుగా పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు: అమిత్ షా ఆదేశం
Business News

రైతుల నుంచి నేరుగా పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు: అమిత్ షా ఆదేశం

June 24, 2026
అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై ఉన్నతస్థాయి చర్చలు
Business News

అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై ఉన్నతస్థాయి చర్చలు

June 24, 2026
ఈరోజు బంగారం – వెండి ధరలు(24-06-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం – వెండి ధరలు(24-06-2026)

June 24, 2026
నైతిక దుష్ప్రవర్తన కేసుల్లో గ్రీన్‌కార్డ్ హోల్డర్ల బహిష్కరణకు అమెరికా సుప్రీంకోర్టు సమర్థన
World News

నైతిక దుష్ప్రవర్తన కేసుల్లో గ్రీన్‌కార్డ్ హోల్డర్ల బహిష్కరణకు అమెరికా సుప్రీంకోర్టు సమర్థన

June 24, 2026
హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులు
World News

హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులు

June 24, 2026
యూరప్‌ను కుదిపేస్తున్న హీట్‌డోమ్ ప్రభావం
World News

యూరప్‌ను కుదిపేస్తున్న హీట్‌డోమ్ ప్రభావం

June 24, 2026
Next Post
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందని ఊహాగానాలు

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందని ఊహాగానాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 24, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రైతుల నుంచి నేరుగా పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు: అమిత్ షా ఆదేశం

రైతుల నుంచి నేరుగా పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు: అమిత్ షా ఆదేశం

June 24, 2026
అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై ఉన్నతస్థాయి చర్చలు

అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై ఉన్నతస్థాయి చర్చలు

June 24, 2026
ఈరోజు బంగారం – వెండి ధరలు(24-06-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు(24-06-2026)

June 24, 2026
నైతిక దుష్ప్రవర్తన కేసుల్లో గ్రీన్‌కార్డ్ హోల్డర్ల బహిష్కరణకు అమెరికా సుప్రీంకోర్టు సమర్థన

నైతిక దుష్ప్రవర్తన కేసుల్లో గ్రీన్‌కార్డ్ హోల్డర్ల బహిష్కరణకు అమెరికా సుప్రీంకోర్టు సమర్థన

June 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రైతుల నుంచి నేరుగా పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు: అమిత్ షా ఆదేశం

రైతుల నుంచి నేరుగా పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు: అమిత్ షా ఆదేశం

June 24, 2026
అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై ఉన్నతస్థాయి చర్చలు

అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై ఉన్నతస్థాయి చర్చలు

June 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.