ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి

June 30, 2026
in Telangana News, News
0
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధంగా పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో సోమవారం మూసీ భూసేకరణ, పునరావాస అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అమలులో మానవీయ కోణానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు మూసీ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎవరి జీవితాలూ దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ దృష్టితోనే తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు.

మూసీ నది కాలుష్యంతో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వరదల సమయంలో పరీవాహక ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు ఆయన తెలిపారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వినోద కేంద్రాల అభివృద్ధి ద్వారా పరీవాహక ప్రాంతాలను కొత్త జీవన కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌తో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: DevelopmentProjectHyderabadLandCompensationMusiRejuvenationNewsPonguletiSrinivasaReddyRehabilitationshivasakthi netshivasakthi newsshivasakthimediaTelangana
ShareTweetSend
Previous Post

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

Next Post

సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

Related Posts

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
News

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

August 15, 2026
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

August 15, 2026
ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌
Sports News

ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

August 14, 2026
‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌
India News

‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

August 14, 2026
ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల
Andhra Pradesh News

ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల

August 14, 2026
600వ టెస్టు.. స్వాతంత్ర్య దినోత్సవం.. నాయకత్వం వహించడం ప్రత్యేక గౌరవం: గిల్‌
Sports News

600వ టెస్టు.. స్వాతంత్ర్య దినోత్సవం.. నాయకత్వం వహించడం ప్రత్యేక గౌరవం: గిల్‌

August 14, 2026
Next Post
సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

August 15, 2026
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

August 15, 2026
ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

August 14, 2026
‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

August 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

August 15, 2026
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

August 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.