ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ

July 1, 2026
in Telangana News, News
0
హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సునీల్ భారతీ మిత్తల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా సంస్కరణలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు.

సమావేశంలో చందన్‌వెల్లిలో ఎయిర్‌టెల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం సూచించారు. అలాగే తెలంగాణలో మరింత భారీ సమగ్ర డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు.

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలను మరింత విస్తరించాలన్న విషయంపై కూడా సీఎం దృష్టి సారించాలని సూచించారు. భవిష్యత్ పెట్టుబడులపై సమన్వయం కోసం ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేయాలని ఆయన కోరారు.

భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని సునీల్ మిత్తల్ ఈ సందర్భంగా తెలిపారు. ఫైబర్ కనెక్టివిటీని మరింత పెంచడంపై కూడా ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AirtelBreakingNewsDataCenterDigitalIndiaHyderabadNewsRevanthReddySecondHQshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinewsSunilBhartiMittalTelanganaNewsTeluguNews
ShareTweetSend
Previous Post

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ జులై 2న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు బీసీ ఐకాస పిలుపు

Next Post

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

Related Posts

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం
Technology News

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం

July 1, 2026
సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ
World News

సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ

July 1, 2026
లాహోర్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు కూలి 14 మంది చిన్నారులు మృతి
World News

లాహోర్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు కూలి 14 మంది చిన్నారులు మృతి

July 1, 2026
ఇరాన్‌పై మళ్లీ దాడికి సిద్ధం.. నెతన్యాహు కీలక హెచ్చరికలు
World News

ఇరాన్‌పై మళ్లీ దాడికి సిద్ధం.. నెతన్యాహు కీలక హెచ్చరికలు

July 1, 2026
పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు.. ప్రతీకార చర్యగా వెల్లడి
World News

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు.. ప్రతీకార చర్యగా వెల్లడి

July 1, 2026
భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ బాధ్యతలు స్వీకరణ
India News

భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ బాధ్యతలు స్వీకరణ

July 1, 2026
Next Post
ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం

July 1, 2026
సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ

సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ

July 1, 2026
లాహోర్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు కూలి 14 మంది చిన్నారులు మృతి

లాహోర్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్యూషన్ పైకప్పు కూలి 14 మంది చిన్నారులు మృతి

July 1, 2026
ఇరాన్‌పై మళ్లీ దాడికి సిద్ధం.. నెతన్యాహు కీలక హెచ్చరికలు

ఇరాన్‌పై మళ్లీ దాడికి సిద్ధం.. నెతన్యాహు కీలక హెచ్చరికలు

July 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం

July 1, 2026
సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ

సిరియా-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. ఆబ్డీన్‌లో సైనిక ప్రవేశంపై ఘర్షణ

July 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.