ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రైతుభరోసా సాయం నేటితో సంపూర్ణం

July 10, 2026
in Telangana News, News
0
రైతుభరోసా సాయం నేటితో సంపూర్ణం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ తుదిదశకు చేరుకుంది. శుక్రవారంతో రైతుభరోసా నిధుల విడుదల ప్రక్రియ పూర్తికానుంది. రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం జమ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా చేపట్టింది.

గత నెల 30న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుభరోసా తొలి విడత నిధుల విడుదలను ప్రారంభించారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా వ్యవసాయ భూముల విస్తీర్ణం ఆధారంగా దశలవారీగా నిధులను విడుదల చేశారు.

ఇప్పటికే 8 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుభరోసా సాయం అందింది. తాజాగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి తుదివిడతగా రూ.1009 కోట్లను విడుదల చేయనున్నారు. దీంతో రైతుభరోసా కింద విడుదలైన మొత్తం సాయం రూ.8759 కోట్లకు చేరనుంది.

మొదటి రోజు రెండెకరాల వరకు ఉన్న రైతులకు రూ.878 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అనంతరం 3, 4, 5, 6, 7 ఎకరాల వరకు ఉన్న రైతులకు విడతల వారీగా నిధులు అందించారు. బుధవారం నాటికి రూ.7750.45 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నిధుల ద్వారా 1.45 కోట్ల ఎకరాల భూములకు సంబంధించి సుమారు 74 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులకు ఈ సాయం ఉపయోగపడనుంది.

ఇప్పటికే రైతుభరోసాకు నమోదు చేసుకున్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా నిధులు అందని రైతులు, కొత్తగా నమోదయ్యే అర్హులైన రైతులకు కూడా పరిశీలన అనంతరం నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా రైతుభరోసా పథకం కింద రూ.9 వేల కోట్ల వరకు పెట్టుబడి సాయం రైతులకు చేరుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తగ్గించేందుకు రైతుభరోసా వంటి పథకాలు కీలకంగా మారుతున్నాయని వెల్లడించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AgricultureNewsAPNewsFarmerSchemeFarmersSupportFarmerWelfareNewsRevanthReddyRythuBharosashivasakthi netshivasakthi newsshivasakthimediaTelanganaTelanganaNewsTeluguNews
ShareTweetSend
Previous Post

వేధింపులు తట్టుకోలేక భర్తను హతమార్చిన భార్య

Next Post

ఆదిలాబాద్‌ నిరాల గ్రామంలో విద్యార్థుల రవాణా కష్టాలు

Related Posts

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్రలు? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు
World News

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్రలు? అమెరికాను హెచ్చరించిన ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు

July 10, 2026
హర్మూజ్‌ పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది: అమెరికా
World News

హర్మూజ్‌ పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది: అమెరికా

July 10, 2026
యుద్ధం ముగిసే వరకు రష్యాపై దాడులు కొనసాగిస్తాం: జెలెన్‌స్కీ
World News

యుద్ధం ముగిసే వరకు రష్యాపై దాడులు కొనసాగిస్తాం: జెలెన్‌స్కీ

July 10, 2026
కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామ.. తండ్రిలా కన్యాదానం
India News

కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామ.. తండ్రిలా కన్యాదానం

July 10, 2026
వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది
Devotional News

వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది

July 10, 2026
రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు
India News

రామ మందిరం విరాళాల దుర్వినియోగం.. షేర్‌ మార్కెట్‌, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు

July 10, 2026
Next Post
ఆదిలాబాద్‌ నిరాల గ్రామంలో విద్యార్థుల రవాణా కష్టాలు

ఆదిలాబాద్‌ నిరాల గ్రామంలో విద్యార్థుల రవాణా కష్టాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 10, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
హర్మూజ్‌ పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది: అమెరికా

హర్మూజ్‌ పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది: అమెరికా

July 10, 2026
యుద్ధం ముగిసే వరకు రష్యాపై దాడులు కొనసాగిస్తాం: జెలెన్‌స్కీ

యుద్ధం ముగిసే వరకు రష్యాపై దాడులు కొనసాగిస్తాం: జెలెన్‌స్కీ

July 10, 2026
కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామ.. తండ్రిలా కన్యాదానం

కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామ.. తండ్రిలా కన్యాదానం

July 10, 2026
వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది

వాతావరణ మార్పుల ప్రభావం.. అమర్‌నాథ్‌ శివలింగం త్వరగా కరుగుతోంది

July 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హర్మూజ్‌ పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది: అమెరికా

హర్మూజ్‌ పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది: అమెరికా

July 10, 2026
యుద్ధం ముగిసే వరకు రష్యాపై దాడులు కొనసాగిస్తాం: జెలెన్‌స్కీ

యుద్ధం ముగిసే వరకు రష్యాపై దాడులు కొనసాగిస్తాం: జెలెన్‌స్కీ

July 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.