ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మారుతీ సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌.. భారీ అమ్మకాల లక్ష్యం

July 27, 2026
in Business News, News
0
మారుతీ సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌.. భారీ అమ్మకాల లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించాలని మారుతీ సుజుకీ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించిన సంస్థ.. ఈ ఏడాది అమ్మకాల్లో సుమారు 30 శాతం వృద్ధిని సాధించాలని భావిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో పాటు పర్యావరణహితమైన ఇంధనాలపై వాహన కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరగడం సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

గతంలో చిన్న కార్లు, వ్యాన్లను కొనుగోలు చేసే వారే ఎక్కువగా సీఎన్‌జీ వాహనాలపై ఆసక్తి చూపేవారని మారుతీ సుజుకీ తెలిపింది. అయితే ప్రస్తుతం ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కూడా సీఎన్‌జీ వాహనాల గురించి ఆరా తీస్తున్నారని సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పార్థో బెనర్జీ వెల్లడించారు.

మారుతీ విక్టోరిస్‌ ఎస్‌యూవీ అమ్మకాల్లో 50 శాతానికి పైగా సీఎన్‌జీ మోడళ్లదే వాటా ఉందని తెలిపారు. అలాగే బ్రెజా ఎస్‌యూవీలో సీఎన్‌జీ ట్యాంక్‌ను కారు అడుగుభాగంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో 2.2 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించామని, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 58 శాతం అధికమని వెల్లడించారు. ప్రస్తుతం తేలికపాటి వాణిజ్య వాహనాలు, కార్ల విభాగాల్లో కలిపి 15 సీఎన్‌జీ మోడళ్లను మారుతీ విక్రయిస్తోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AutoIndustryCarSalesCleanFuelCNGCarsCNGDemandCNGVehiclesGreenMobilityIndianAutoMarketMarutiCNGMarutiSuzukiNewsshivasakthishivasakthimediashivasakthinews
ShareTweetSend
Previous Post

ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాటలో సెన్సెక్స్‌, నిఫ్టీ

Next Post

విజయవాడలోనే వైభవ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది.. లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

Related Posts

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?
Movies

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

July 27, 2026
పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు
Crime News

పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

July 27, 2026
పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు
India News

పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

July 27, 2026
పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క
Telangana News

పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

July 27, 2026
ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి
Andhra Pradesh News

ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి

July 27, 2026
విజయవాడలోనే వైభవ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది.. లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు
Sports News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

July 27, 2026
పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

July 27, 2026
పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

July 27, 2026
పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

July 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

July 27, 2026
పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

July 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.