ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వ్యాపార రంగంలో మహిళల దూకుడు.. హురున్‌ జాబితాలో 117 మంది

July 31, 2026
in Business News, News
0
వ్యాపార రంగంలో మహిళల దూకుడు.. హురున్‌ జాబితాలో 117 మంది

వ్యాపార రంగంలో మహిళల దూకుడు.. హురున్‌ జాబితాలో 117 మంది

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశ పారిశ్రామిక, వ్యాపార, కార్పొరేట్‌ రంగాల్లో ప్రభావం చూపుతున్న మహిళలకు మరోసారి గుర్తింపు లభించింది. 2026 క్యాండేర్‌ హురున్‌ ఇండియా విమెన్‌ లీడర్స్‌ జాబితాలో మొత్తం 117 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. గతేడాది 97 మంది ఉండగా.. ఈసారి వారి సంఖ్య 21 శాతం పెరిగింది.

ఈ జాబితాలో స్థానం పొందిన మహిళలు నాయకత్వం వహిస్తున్న సంస్థల ఎంటర్‌ప్రైజ్‌ విలువ, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌, సంపద కలిపి సుమారు రూ.39 లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తం ఫిన్లాండ్‌ జీడీపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. గత ఏడాది 9 విభాగాలతో రూపొందించిన జాబితాను ఈసారి 12 విభాగాలకు విస్తరించారు.జాబితాలోని మహిళల్లో 84 శాతం మంది స్వశక్తితో ఎదిగినవారే కావడం మహిళా నాయకత్వంలో వచ్చిన మార్పును ప్రతిబింబిస్తోంది. ‘వెల్త్‌ మల్టీప్లయర్స్‌’ విభాగంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా అగ్రస్థానంలో నిలిచారు. ఆమె నెట్‌వర్త్‌ రూ.2.84 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.

‘ప్రొఫెషనల్‌ సీఈఓ’ విభాగంలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రియా నాయర్‌ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. ‘వెటరన్స్‌’ విభాగంలో అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ‘న్యూ ఎకానమీ’ విభాగంలో రెన్యూ పవర్‌ సహ వ్యవస్థాపకురాలు వైశాలి నిగమ్‌ సిన్హా ప్రథమ స్థానంలో ఉన్నారు.

ఈ జాబితాలో చోటు పొందిన వారి సగటు వయసు 48 సంవత్సరాలు కాగా.. 19 నుంచి 86 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఇందులో ఉన్నారు. వ్యాపారం, పరిశ్రమలు, ప్రొఫెషనల్‌ నాయకత్వం వంటి విభిన్న రంగాల్లో మహిళల ప్రాభవం పెరుగుతున్న తీరును ఈ జాబితా చాటిచెబుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Candere Hurun India Women LeadersHurun India Women LeadersIndia Women Leaders 2026Indian Women LeadersInfluential Women Indiaomen Business LeadersPreetha ReddyPriya NairRoshni Nadar Malhotrashivasakthi newsshivasakthimediaSunita ReddyWomen EntrepreneursWomen In BusinessWomen Leadership
ShareTweetSend
Previous Post

దురాశకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్న కట్టెల వ్యాపారి

Next Post

సూర్యతో సినిమా.. కథ నుంచి క్లైమాక్స్ వరకు వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు

Related Posts

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే? ‘హెచ్‌ సిటీ’పై GHMC పునరాలోచన
Telangana News

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే? ‘హెచ్‌ సిటీ’పై GHMC పునరాలోచన

September 15, 2026
ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు
Telangana News

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

September 15, 2026
ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు
Andhra Pradesh News

ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

September 15, 2026
ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు
Andhra Pradesh News

ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

September 15, 2026
మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలా?.. మెకంజీ కైఫీయత్‌లు వెతకండి
Andhra Pradesh News

మీ ఊరి చరిత్ర తెలుసుకోవాలా?.. మెకంజీ కైఫీయత్‌లు వెతకండి

September 15, 2026
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Devotional News

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 15, 2026
Next Post
‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. సూర్య అంగీకరించరేమోనని భయపడ్డా: వెంకీ అట్లూరి

సూర్యతో సినిమా.. కథ నుంచి క్లైమాక్స్ వరకు వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 15, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే? ‘హెచ్‌ సిటీ’పై GHMC పునరాలోచన

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే? ‘హెచ్‌ సిటీ’పై GHMC పునరాలోచన

September 15, 2026
ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

September 15, 2026
ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

ఏపీలో కొలువుదీరిన వెరైటీ గణపయ్యలు.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మండపాలు

September 15, 2026
ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు.. చంద్రబాబు అభినందనలు

September 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే? ‘హెచ్‌ సిటీ’పై GHMC పునరాలోచన

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ శాశ్వత వన్‌వే? ‘హెచ్‌ సిటీ’పై GHMC పునరాలోచన

September 15, 2026
ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. నేడు మల్లేశ్‌ను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

September 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.