ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం.. చర్చలకు ట్రంప్‌ పిలుపు

August 3, 2026
in World News, News
0
ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం.. చర్చలకు ట్రంప్‌ పిలుపు

ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం.. చర్చలకు ట్రంప్‌ పిలుపు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇరాన్‌-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా ఇరాన్‌పై అమెరికా కొనసాగిస్తున్న దాడులకు విరామం ప్రకటించి, రెండు దేశాల మధ్య చర్చలకు మార్గం సుగమం చేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరాన్‌తో సంప్రదింపులు ప్రారంభమవుతాయని ఆయన ప్రకటించారు.

ఇరాన్‌పై మరింత భారీ స్థాయిలో సైనిక చర్య చేపట్టాలని భావించినప్పటికీ.. చివరకు దౌత్య మార్గాన్నే ఎంచుకున్నామని ట్రంప్‌ తెలిపారు. ఘర్షణల కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనడం వల్ల అనేక ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం వల్ల జరిగిన విధ్వంసాన్ని పునర్నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు.

ఈ చర్చల్లో హర్మూజ్‌ జలసంధి పరిస్థితులు, ఇరాన్‌ అణు కార్యక్రమం కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ.. సౌదీ అరేబియా విదేశాంగమంత్రి, పాకిస్థాన్‌ ఆర్మీచీఫ్‌ అసిమ్‌ మునీర్‌తో ఫోన్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు అమెరికా-ఇరాన్‌ చర్చల ప్రకటన వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు కొంతమేర తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 82 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Crude Oil PricesDiplomacyDonald TrumpHormuz StraitiranIran ConflictIran Nuclear ProgramIran USA TalksMiddle East CrisisshivasakthimediashivasakthinewsUS Iran TensionsUSA
ShareTweetSend
Previous Post

పేపర్‌ లీక్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలి.. ఝార్ఖండ్‌లో విద్యార్థుల డిమాండ్‌

Next Post

మధ్యప్రదేశ్‌లో దారుణం.. నవజాత శిశువును పూడ్చిన కుటుంబ సభ్యులు

Related Posts

రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సభ ఆమోదం.. భారత్‌, చైనాపై 100% సుంకాల ముప్పు!
World News

రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సభ ఆమోదం.. భారత్‌, చైనాపై 100% సుంకాల ముప్పు!

September 17, 2026
విమానంలో ఆస్తమా అటాక్‌.. భారతీయ ప్రయాణికుడి మృతి
World News

విమానంలో ఆస్తమా అటాక్‌.. భారతీయ ప్రయాణికుడి మృతి

September 17, 2026
ఇరాన్‌పై అమెరికా దాడులు.. యుద్ధ నేరాలేనన్న ఐరాస బృందం
World News

ఇరాన్‌పై అమెరికా దాడులు.. యుద్ధ నేరాలేనన్న ఐరాస బృందం

September 17, 2026
ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!
India News

ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!

September 17, 2026
యూపీఐ ట్యాక్స్‌పై అసలు చర్చే జరగలేదు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్
India News

యూపీఐ ట్యాక్స్‌పై అసలు చర్చే జరగలేదు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్

September 17, 2026
వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!
India News

వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

September 17, 2026
Next Post
మధ్యప్రదేశ్‌లో దారుణం.. నవజాత శిశువును పూడ్చిన కుటుంబ సభ్యులు

మధ్యప్రదేశ్‌లో దారుణం.. నవజాత శిశువును పూడ్చిన కుటుంబ సభ్యులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 17, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సభ ఆమోదం.. భారత్‌, చైనాపై 100% సుంకాల ముప్పు!

రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సభ ఆమోదం.. భారత్‌, చైనాపై 100% సుంకాల ముప్పు!

September 17, 2026
విమానంలో ఆస్తమా అటాక్‌.. భారతీయ ప్రయాణికుడి మృతి

విమానంలో ఆస్తమా అటాక్‌.. భారతీయ ప్రయాణికుడి మృతి

September 17, 2026
ఇరాన్‌పై అమెరికా దాడులు.. యుద్ధ నేరాలేనన్న ఐరాస బృందం

ఇరాన్‌పై అమెరికా దాడులు.. యుద్ధ నేరాలేనన్న ఐరాస బృందం

September 17, 2026
ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!

ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!

September 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సభ ఆమోదం.. భారత్‌, చైనాపై 100% సుంకాల ముప్పు!

రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సభ ఆమోదం.. భారత్‌, చైనాపై 100% సుంకాల ముప్పు!

September 17, 2026
విమానంలో ఆస్తమా అటాక్‌.. భారతీయ ప్రయాణికుడి మృతి

విమానంలో ఆస్తమా అటాక్‌.. భారతీయ ప్రయాణికుడి మృతి

September 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.