ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మక ఈటీ ఫ్యామిలీ బిజినెస్‌ అవార్డు

August 3, 2026
in Business News, News
0
అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మక ఈటీ ఫ్యామిలీ బిజినెస్‌ అవార్డు

అపోలో హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మక ఈటీ ఫ్యామిలీ బిజినెస్‌ అవార్డు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థ Apollo Hospitals Enterprise Limitedకు ఈ ఏడాది ఎకనమిక్‌ టైమ్స్‌ ఫ్యామిలీ బిజినెస్‌ అవార్డ్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ‘ఫ్యామిలీ బిజినెస్‌ ఆఫ్‌ ది ఇయర్‌–మెగా’ పురస్కారాన్ని సంస్థ అందుకుంది. వ్యాపార వృద్ధితో పాటు సుస్థిర కార్పొరేట్‌ పాలన, తరతరాల వారసత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తున్నందుకు ఈ అవార్డు లభించినట్లు అపోలో హాస్పిటల్స్‌ తెలిపింది.

సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి దూరదృష్టితో ప్రారంభమైన అపోలో ప్రస్థానం.. ప్రస్తుతం ప్రీతా రెడ్డి, శోభనా కామినేని, సునీతా రెడ్డి, సంగీతా రెడ్డి నాయకత్వంలో విజయవంతంగా కొనసాగుతోంది. సంస్థలోని కీలక విభాగాలకు కుటుంబ సభ్యులు ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తూ అపోలోను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొంది.

ప్రపంచస్థాయి ఆరోగ్య సేవలను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న తన కలను కుమార్తెలు ముందుకు తీసుకెళ్తున్నారని ప్రతాప్‌ సి. రెడ్డి తెలిపారు. అపోలో హాస్పిటల్స్‌ను సమర్థంగా నడిపిస్తున్న కుటుంబ నాయకత్వానికి ఈ అవార్డు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Apollo HospitalsApollo Hospitals AwardET Family Business AwardsFamily Business of the YearPrathap C ReddyPreetha ReddyshivasakthimediashivasakthinewsShobana KamineniSunita Reddy
ShareTweetSend
Previous Post

చిన్ను కుందేలు – వెన్నెల్లో స్నేహితుల విందు

Next Post

‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్‌.. 80 శాతం షూటింగ్‌ పూర్తి

Related Posts

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక
Andhra Pradesh News

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

August 3, 2026
డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం
Andhra Pradesh News

డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

August 3, 2026
టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌
Sports News

టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌

August 3, 2026
మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు
Stock Market News

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

August 3, 2026
కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు
Sports News

కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

August 3, 2026
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
World News

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

August 3, 2026
Next Post
‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్‌.. 80 శాతం షూటింగ్‌ పూర్తి

‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్‌.. 80 శాతం షూటింగ్‌ పూర్తి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

August 3, 2026
డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

August 3, 2026
టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌

టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌

August 3, 2026
మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

August 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

August 3, 2026
డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

August 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.