ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గ్లాస్గో నుంచి అహ్మదాబాద్‌కు కామన్వెల్త్‌ గేమ్స్‌.. బాటన్‌ స్వీకరించిన నీరజ్‌

August 3, 2026
in Sports News, News
0
గ్లాస్గో నుంచి అహ్మదాబాద్‌కు కామన్వెల్త్‌ గేమ్స్‌.. బాటన్‌ స్వీకరించిన నీరజ్‌

గ్లాస్గో నుంచి అహ్మదాబాద్‌కు కామన్వెల్త్‌ గేమ్స్‌.. బాటన్‌ స్వీకరించిన నీరజ్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026 ఘనంగా ముగిశాయి. దాదాపు 11 రోజులపాటు సాగిన ఈ క్రీడా సంబరాల్లో ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు తమ ప్రతిభను చాటుకున్నారు. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 171 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్‌ 110, కెనడా 62 పతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.

ముగింపు వేడుకల అనంతరం 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆతిథ్య బాధ్యతలు భారత్‌కు బదిలీ అయ్యాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌ బాటన్‌ను భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషా, గుజరాత్‌ ఉపముఖ్యమంత్రి హర్ష్‌ సంఘ్వితో కలిసి భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వీకరించారు. దీంతో తదుపరి కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌ అధికారికంగా బాధ్యతలు అందుకుంది.

ముగింపు వేడుకల్లో భారత్‌, స్కాట్లాండ్‌ సంస్కృతుల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘వసుదైక కుటుంబం’ సందేశంతో వేడుకలు కొనసాగగా.. ‘వందే మాతరం’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌, మానుషి ఛిల్లార్‌ ప్రదర్శనలు అలరించాయి.

2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌ ప్రత్యేకతలను చాటిచెప్పే లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. గుజరాత్‌ వారసత్వం, ఆధునికత, ఆవిష్కరణలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ప్రదర్శనతో గ్లాస్గో నుంచి అహ్మదాబాద్‌ వైపు కామన్వెల్త్‌ క్రీడా ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AhmedabadClosing CeremonyCommonwealth BatonCommonwealth GamesCommonwealth Games 2026Commonwealth Games 2030GlasgowHarsh SanghaviIndiaIndia SportsNeeraj ChopraNeeraj Chopra NewsPT UshashivasakthimediashivasakthinewsSports News
ShareTweetSend
Previous Post

‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్‌.. 80 శాతం షూటింగ్‌ పూర్తి

Next Post

గ్యాస్‌ సమస్య తగ్గాలంటే ఇవి పాటించండి!

Related Posts

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక
Andhra Pradesh News

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

August 3, 2026
డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం
Andhra Pradesh News

డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

August 3, 2026
టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌
Sports News

టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌

August 3, 2026
మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు
Stock Market News

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

August 3, 2026
కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు
Sports News

కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

August 3, 2026
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
World News

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

August 3, 2026
Next Post
గ్యాస్‌ సమస్య తగ్గాలంటే ఇవి పాటించండి!

గ్యాస్‌ సమస్య తగ్గాలంటే ఇవి పాటించండి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

August 3, 2026
డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

August 3, 2026
టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌

టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌

August 3, 2026
మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

August 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

August 3, 2026
డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

డేటాతోనే సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి: సీఎం

August 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.