ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

విద్యుత్‌ ప్రమాదాల కేసుల్లో పరిహారంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకత్వం.

August 14, 2026
in India News, News
0
విద్యుత్‌ ప్రమాదాల కేసుల్లో పరిహారంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకత్వం.

విద్యుత్‌ ప్రమాదాల కేసుల్లో పరిహారంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకత్వం.

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కరెంట్‌ షాక్‌ వల్ల జరిగే ప్రమాదాల్లో విద్యుత్‌ సంస్థల బాధ్యతను పూర్తిగా తోసిపుచ్చలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రతి ఘటనలోనూ, ఎలాంటి మినహాయింపులు లేకుండా విద్యుత్‌ అధికారులనే సంపూర్ణ బాధ్యులుగా నిర్ధారించడం సరికాదని స్పష్టం చేసింది.

జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కర్ణాటకలో చోటుచేసుకున్న రెండు విద్యుత్‌ ప్రమాదాలకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. ఒక వ్యక్తి క్రికెట్‌ బంతిని తీసుకునే క్రమంలో 66 కె.వి. విద్యుత్‌ లైన్‌ను తాకి ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి 11 కె.వి. ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ను తాకి తీవ్రంగా గాయపడ్డాడు.

విద్యుత్‌ సరఫరా అత్యంత ప్రమాదకరమైనదని, దాని పంపిణీ సమయంలో కూడా పలు రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. విద్యుత్‌ సంస్థల నిర్లక్ష్యం లేదా లోపం కారణంగా ప్రమాదం జరిగితే బాధితులకు పరిహారం అందించాల్సిన బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ప్రతి ప్రమాదాన్ని ఒకే కోణంలో చూడలేమని పేర్కొంది.

ఈ కేసులో కర్ణాటక హైకోర్టు విద్యుత్‌ సంస్థదే పూర్తి బాధ్యత అంటూ ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను వర్తింపజేసి అధిక పరిహారాన్ని నిర్ణయించడం కూడా సముచితం కాదని అభిప్రాయపడింది. కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: CompensationElectric ShockElectric Shock DeathsElectricity AccidentsElectricity DepartmentPower DepartmentshivasakthimediashivasakthinewsSupreme CourtSupreme Court Judgment
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం, వెండి ధరలు(14-08-2026)

Next Post

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

Related Posts

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
Telangana News

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

August 14, 2026
గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా
Technology News

గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

August 14, 2026
రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు
Telangana News

రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

August 14, 2026
గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం
India News

గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం

August 14, 2026
కరూర్‌ బాధితుల ఉద్యోగాలపై సుప్రీం కీలక ఆదేశాలు
India News

కరూర్‌ బాధితుల ఉద్యోగాలపై సుప్రీం కీలక ఆదేశాలు

August 14, 2026
కష్టాల్లోనే నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది!
Telugu Stories

కష్టాల్లోనే నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది!

August 14, 2026
Next Post
వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 14, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

August 14, 2026
గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

August 14, 2026
రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

రెండు రోజులుగా పైప్‌లైన్‌ లీకేజీ.. నీట మునుగుతున్న నారుమళ్లు

August 14, 2026
గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం

గాల్లో 4 సెకన్లు తీవ్ర సాంకేతిక సమస్య.. వేగంగా కిందికి దూసుకెళ్లిన విమానం

August 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

August 14, 2026
గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

August 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.