ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడివర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడివర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

August 14, 2026
in Devotional News, News
0
వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుణయాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక వైదిక క్రతువును చేపట్టారు.

శుక్రవారం ఉదయం 6.15 గంటలకు కృష్ణానది తీరంలోని దుర్గా స్నానఘాట్‌ వద్ద విఘ్నేశ్వర పూజతో వరుణయాగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేద పండితులు కృష్ణానదిలో నడుము లోతు నీటిలో నిలబడి వరుణ అనువాక సహిత కారక పారాయణం నిర్వహించారు.

తదుపరి పాత యాగశాల వద్ద అఖండ దీపారాధన, మండపారాధన తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్తో పాటు ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra Pradesh RainDurga Malleswara Swamy TempleIndrakeeladriKanaka Durga TempleRain PrayersRainfallshivasakthimediashivasakthinewsVaruna PujaVaruna YagamVijayawadaVijayawada News
ShareTweetSend
Previous Post

విద్యుత్‌ ప్రమాదాల కేసుల్లో పరిహారంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకత్వం.

Next Post

తిరంగాతో విశాఖ బీచ్‌ రోడ్డు సందడిగా.. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

Related Posts

మొగలుల అనంతరం భారతదేశం.. అనేక రాజ్యాలుగా విభజన
Education

మొగలుల అనంతరం భారతదేశం.. అనేక రాజ్యాలుగా విభజన

August 14, 2026
మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. హాలిడే ట్రిప్‌పై క్యూట్‌ పోస్ట్‌
Movies

మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. హాలిడే ట్రిప్‌పై క్యూట్‌ పోస్ట్‌

August 14, 2026
‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ
India News

‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

August 14, 2026
భారత్‌కు రానున్న ఫ్లైయింగ్‌ కార్లు.. 2028లో వాణిజ్య సేవలకు సిద్ధం
Technology News

భారత్‌కు రానున్న ఫ్లైయింగ్‌ కార్లు.. 2028లో వాణిజ్య సేవలకు సిద్ధం

August 14, 2026
చైనాకు భారత్‌ సాయం చేస్తోందా?.. అమెరికా సంచలన ఆరోపణలు
World News

చైనాకు భారత్‌ సాయం చేస్తోందా?.. అమెరికా సంచలన ఆరోపణలు

August 14, 2026
విమానం రద్దుతో ప్రయాణికురాలి ఆగ్రహం.. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి నిరసన
India News

విమానం రద్దుతో ప్రయాణికురాలి ఆగ్రహం.. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి నిరసన

August 14, 2026
Next Post
తిరంగాతో విశాఖ బీచ్‌ రోడ్డు సందడిగా.. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

తిరంగాతో విశాఖ బీచ్‌ రోడ్డు సందడిగా.. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 14, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. హాలిడే ట్రిప్‌పై క్యూట్‌ పోస్ట్‌

మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. హాలిడే ట్రిప్‌పై క్యూట్‌ పోస్ట్‌

August 14, 2026
‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

August 14, 2026
భారత్‌కు రానున్న ఫ్లైయింగ్‌ కార్లు.. 2028లో వాణిజ్య సేవలకు సిద్ధం

భారత్‌కు రానున్న ఫ్లైయింగ్‌ కార్లు.. 2028లో వాణిజ్య సేవలకు సిద్ధం

August 14, 2026
చైనాకు భారత్‌ సాయం చేస్తోందా?.. అమెరికా సంచలన ఆరోపణలు

చైనాకు భారత్‌ సాయం చేస్తోందా?.. అమెరికా సంచలన ఆరోపణలు

August 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. హాలిడే ట్రిప్‌పై క్యూట్‌ పోస్ట్‌

మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. హాలిడే ట్రిప్‌పై క్యూట్‌ పోస్ట్‌

August 14, 2026
‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

‘విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది’.. ప్రధాని మోదీ

August 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.