ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కుల్‌దీప్‌ అనారోగ్యంపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత బ్యాటింగ్‌ కోచ్‌

August 24, 2026
in Sports News, News
0
కుల్‌దీప్‌ అనారోగ్యంపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత బ్యాటింగ్‌ కోచ్‌

కుల్‌దీప్‌ అనారోగ్యంపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత బ్యాటింగ్‌ కోచ్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

శ్రీలంకతో రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై వచ్చిన విమర్శలకు భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ స్పష్టత ఇచ్చారు. కుల్‌దీప్‌ అనారోగ్యంతో బాధపడటం నిజమేనని, అతడిని జట్టు నుంచి తప్పించేందుకు ఆరోగ్యం గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పారు.

గాలె నుంచి కొలంబోకు ప్రయాణించిన తర్వాత కుల్‌దీప్‌ వైరల్‌ ఫీవర్‌కు గురయ్యాడని కొటక్‌ తెలిపారు. అనారోగ్యం కారణంగా అతడు నెట్స్‌లో కూడా బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయలేకపోయాడని చెప్పారు. ప్రస్తుతం కుల్‌దీప్‌ క్రమంగా కోలుకుంటున్నాడని వెల్లడించారు.

మరోవైపు, రెండో టెస్టులో జట్టు కూర్పు కూడా కుల్‌దీప్‌ ఎంపికపై ప్రభావం చూపిందని కొటక్‌ వివరించారు. శ్రీలంక జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలా, ముగ్గురు పేసర్లను తీసుకోవాలా అనే అంశంపై ఆలోచించామని తెలిపారు. కుడిచేతి ఆఫ్‌స్పిన్నర్‌ ఉంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించి ఆ మేరకు తుది జట్టును ఎంపిక చేసినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా, రెండో టెస్టు తొలి రోజు యశస్వి జైస్వాల్‌, అసిత ఫెర్నాండో మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంపైనా చర్చ కొనసాగుతోంది. ఈ ఘటనపై శ్రీలంక బౌలింగ్‌ కోచ్‌ రైన్‌ వాన్ స్పందిస్తూ.. ఆటలో భావోద్వేగాల సమయంలో ఇలాంటి మాటలు రావడం సహజమేనన్నారు. అయితే చర్యలు తీసుకోవాలా లేదా అనే నిర్ణయం మ్యాచ్‌ రిఫరీ పరిధిలో ఉంటుందని, ఆయన నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 2nd Testcricket newsIND vs SLIndia vs Sri Lankaindian cricketKuldeep FeverKuldeep YadavKuldeep Yadav NewsshivasakthimediashivasakthinewsSitanshu KotakSri Lanka CricketTeam IndiaTest CricketYashasvi Jaiswal
ShareTweetSend
Previous Post

నీటి నిల్వలు అడుగంటుతున్నాయ్‌.. బోర్లు మొరాయిస్తున్నాయ్‌!

Next Post

అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్‌కు భారీ ఇంధన సంపద

Related Posts

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!
Business News

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

August 24, 2026
టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే
India News

టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

August 24, 2026
అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు
Business News

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు

August 24, 2026
స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత
Business News

స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత

August 24, 2026
‘చరిత్రను మర్చిపోవద్దు’.. పాక్‌ సైన్యానికి ఫజ్లుర్‌ రెహమాన్‌ హెచ్చరిక
World News

‘చరిత్రను మర్చిపోవద్దు’.. పాక్‌ సైన్యానికి ఫజ్లుర్‌ రెహమాన్‌ హెచ్చరిక

August 24, 2026
జామ్‌-2027 నోటిఫికేషన్‌ విడుదల.. 23 ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు అవకాశం
Education

జామ్‌-2027 నోటిఫికేషన్‌ విడుదల.. 23 ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు అవకాశం

August 24, 2026
Next Post
అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్‌కు భారీ ఇంధన సంపద

అమెరికా ఆంక్షల మధ్య ఇరాన్‌కు భారీ ఇంధన సంపద

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

August 24, 2026
టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

August 24, 2026
అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు

August 24, 2026
స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత

స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

August 24, 2026
టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.