ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

August 24, 2026
in Andhra Pradesh News, News
0
రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

రూ.120 కోట్లతో ‘గుడిబాట’.. 100కుపైగా పుణ్యక్షేత్రాలకు రహదారులు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

గ్రామీణ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘గుడిబాట’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 100కుపైగా దేవాలయాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వీబీ జీరామ్‌జీ, సాస్కీ నిధులను ఇందుకోసం వినియోగిస్తున్నారు.

భక్తుల సంఖ్య పెరుగుతున్నా మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలకు సరైన రహదారులు లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని క్షేత్రస్థాయి పర్యటనల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గుర్తించారు. దీంతో ఆలయాలకు రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.120 కోట్లతో 26 రహదారుల నిర్మాణ పనులు చేపట్టి, ఇప్పటికే పలు పనులను పూర్తి చేశారు.

అహోబిలంలోని శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రం, మదనపల్లె నియోజకవర్గంలోని గట్టు వెంకటరమణస్వామి ఆలయం, దేవరాయ నల్లగంగమ్మ ఆలయం, మర్రిపూడి సమీపంలోని పుడియగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఘాట్‌ రోడ్డు, సత్యవేడు నియోజకవర్గంలోని సింగిరికోన, సోమేశ్వరం–తలుపులమ్మలోవ మార్గం, ఐఎస్‌ జగన్నాథపురం ఘాట్‌ రోడ్డు పనులు పూర్తయ్యాయి.

ఈ రహదారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సాస్కీ నిధులతో చేపట్టిన కోనసీమ తిరుమల వాడపల్లి కరకట్ట మార్గం, రూ.3 కోట్లతో నిర్మిస్తున్న అర్ధగిరి ఆంజనేయస్వామి ఆలయ రహదారి, నిడదవోలులో ఆంజనేయస్వామి రహదారి, పూతలపట్టు నియోజకవర్గంలోని తోటవారిపల్లి మల్లేశ్వరస్వామి ఆలయ రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి.

శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన దాదాపు 72 కిలోమీటర్ల రహదారుల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రహదారుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AmaravatiAndhra pradeshAP governmentap newsGudibataInfrastructurePawan KalyanPilgrimage CentresReligious TourismRoad Developmentrural roadsshivasakthi newsshivasakthimediaTemple DevelopmentTemple Roads
ShareTweetSend
Previous Post

తిరుపతిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఘనంగా శ్రీకారం

Next Post

స్క్రీన్‌ టైమ్‌ తగ్గించాలా? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ప్రయత్నించండి

Related Posts

ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష స్కాలర్‌షిప్పులు
Education

ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష స్కాలర్‌షిప్పులు

August 24, 2026
ఎల్‌పీజీకి బదులు పీఎన్‌జీ.. వేగంగా మార్పునకు కేంద్రం చర్యలు
Business News

ఎల్‌పీజీకి బదులు పీఎన్‌జీ.. వేగంగా మార్పునకు కేంద్రం చర్యలు

August 24, 2026
దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు
Technology News

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

August 24, 2026
గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి
Crime News

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

August 24, 2026
భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు
Devotional News

భక్తిశ్రద్ధల నడుమ అహోబిలంలో ఏకాదశి పూజలు

August 24, 2026
ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం
India News

ఒక్క అడుగు దూరంలో మృత్యువు.. లోకల్‌ రైల్లో యువతి ప్రమాదకర ప్రయాణం

August 24, 2026
Next Post
స్క్రీన్‌ టైమ్‌ తగ్గించాలా? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ప్రయత్నించండి

స్క్రీన్‌ టైమ్‌ తగ్గించాలా? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ప్రయత్నించండి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష స్కాలర్‌షిప్పులు

ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష స్కాలర్‌షిప్పులు

August 24, 2026
ఎల్‌పీజీకి బదులు పీఎన్‌జీ.. వేగంగా మార్పునకు కేంద్రం చర్యలు

ఎల్‌పీజీకి బదులు పీఎన్‌జీ.. వేగంగా మార్పునకు కేంద్రం చర్యలు

August 24, 2026
దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

దేశంలో తొలిసారి డబుల్‌ స్టాక్‌ లాంగ్‌ హాల్‌ కంటెయినర్‌ రైలు పరుగులు

August 24, 2026
గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

గాలికి కూలిన ప్రహరీ గోడ.. విద్యార్థి మృతి

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష స్కాలర్‌షిప్పులు

ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష స్కాలర్‌షిప్పులు

August 24, 2026
ఎల్‌పీజీకి బదులు పీఎన్‌జీ.. వేగంగా మార్పునకు కేంద్రం చర్యలు

ఎల్‌పీజీకి బదులు పీఎన్‌జీ.. వేగంగా మార్పునకు కేంద్రం చర్యలు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.