ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

August 27, 2026
in Andhra Pradesh News, News
0
నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. దిల్లీలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ వాసుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేపాల్‌లో ఏపీకి చెందిన ఎవరైనా వరదల కారణంగా ఇబ్బందుల్లో ఉన్నారా అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బాధితులను గుర్తించి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నేపాల్‌లో ఉన్న ఏపీ వాసులు, యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు.

ఆర్టీజీ ద్వారా కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు లేదా వారి కుటుంబ సభ్యులు ఏపీ భవన్‌ కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshAP BhavanAP governmentChandrababu naiduDelhi Control RoomEmergency HelplineFlood AlertNepal FloodsNepal Floods AP Peopleshivasakthi newsshivasakthimediatelugu news
ShareTweetSend
Previous Post

చివరి సెషన్‌లో లంక పోరాటం.. భారత్‌కు పెరుగుతున్న చిక్కులు

Next Post

సోషల్‌ మీడియాతో సరికొత్త కెరీర్‌.. అవకాశాలకు కొదవేలేదు!

Related Posts

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి
Education

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

August 27, 2026
ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు
Business News

ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు!

August 27, 2026
అఫ్గాన్‌ కీలక నిర్ణయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు పాక్‌ లింక్‌
Sports News

అఫ్గాన్‌ కీలక నిర్ణయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు పాక్‌ లింక్‌

August 27, 2026
నేపాల్‌ వరదలపై అమెరికా కీలక ప్రకటన.. భూకంపం కారణం కాదట!
World News

నేపాల్‌ వరదలపై అమెరికా కీలక ప్రకటన.. భూకంపం కారణం కాదట!

August 27, 2026
నేపాల్‌ జలప్రళయం నేర్పిన గుణపాఠం.. చైనా డ్యామ్‌తో భారత్‌కు ముప్పెంత?
India News

నేపాల్‌ జలప్రళయం నేర్పిన గుణపాఠం.. చైనా డ్యామ్‌తో భారత్‌కు ముప్పెంత?

August 27, 2026
మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు
Telangana News

మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

August 27, 2026
Next Post
సోషల్‌ మీడియాతో సరికొత్త కెరీర్‌.. అవకాశాలకు కొదవేలేదు!

సోషల్‌ మీడియాతో సరికొత్త కెరీర్‌.. అవకాశాలకు కొదవేలేదు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

August 27, 2026
ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు

ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు!

August 27, 2026
అఫ్గాన్‌ కీలక నిర్ణయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు పాక్‌ లింక్‌

అఫ్గాన్‌ కీలక నిర్ణయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు పాక్‌ లింక్‌

August 27, 2026
నేపాల్‌ వరదలపై అమెరికా కీలక ప్రకటన.. భూకంపం కారణం కాదట!

నేపాల్‌ వరదలపై అమెరికా కీలక ప్రకటన.. భూకంపం కారణం కాదట!

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

August 27, 2026
ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు

ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.