ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

August 27, 2026
in Movies, News
0
ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అగ్రకథానాయకుడు అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ఇండియా ‘షోస్టాపర్స్‌ 2026’ ప్రత్యేక సంచిక కవర్‌ పేజీపై ఆయన మెరిశారు. సినీ పరిశ్రమలో తనకున్న ప్రత్యేక గుర్తింపుతో పాటు, సినిమాలపై తన అభిప్రాయాలను ఈ సందర్భంగా బన్నీ పంచుకున్నారు.

సినిమా ఏ భాషలో రూపొందిందన్నది కాదని.. ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, మంచి కంటెంట్‌ ఉంటే ఎలాంటి చిత్రం అయినా విజయాన్ని అందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బాలీవుడ్‌, దక్షిణాది లేదా ఇతర ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు అనే తేడా లేకుండా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించాలంటే కథకే అత్యంత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

‘‘మంచి కంటెంట్‌ ఉంటే భాషతో సంబంధం లేకుండా సినిమా విజయాన్ని అందుకుంటుంది. ప్రేక్షకులకు కొత్త కథను అందించడమే అన్నిటికంటే ముఖ్యం’’ అని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. నటీనటుల స్టార్‌డమ్‌ కంటే కథే సినిమా విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు.

‘షోస్టాపర్స్‌ 2026’ జాబితాలో 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమాలు, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్‌ తదితర రంగాల్లో విశేష ప్రభావం చూపిన 100 మంది ప్రముఖులకు స్థానం కల్పించారు. ఈ జాబితాలో అల్లు అర్జున్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, మోహన్‌లాల్‌, రజనీకాంత్‌, రామ్‌చరణ్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ఏఆర్‌ రెహమాన్‌, బాబీ డియోల్‌, దుల్కర్‌ సల్మాన్‌, మాధవన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రిషబ్‌ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్‌, కంగనా రనౌత్‌ తదితరులు చోటు దక్కించుకున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Allu ArjunAllu Arjun NewsCelebrity NewsCinema Newsfilm industryForbes IndiaForbes India CoverIndian CinemaPushpaPushpa 2shivasakthi newsshivasakthimediaShowstoppersShowstoppers 2026Telugu Cinematelugu moviesTollywood
ShareTweetSend
Previous Post

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

Next Post

స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

Related Posts

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు
Business News

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

August 27, 2026
పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!
Devotional News

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

August 27, 2026
యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!
Business News

యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!

August 27, 2026
కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌
Technology News

కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌

August 27, 2026
TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత
Business News

TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత

August 27, 2026
క్రికెట్‌ మైదానంలో తండ్రుల తర్వాత కుమారులు.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు
Sports News

క్రికెట్‌ మైదానంలో తండ్రుల తర్వాత కుమారులు.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ వారసులకు చోటు

August 27, 2026
Next Post
స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

August 27, 2026
పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

August 27, 2026
యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!

యమహా YZF-R2 వచ్చేసింది.. ధర రూ.2.30 లక్షల నుంచే!

August 27, 2026
కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌

కంటెంట్‌ క్రియేటర్లకు బిలిబిలి ఆఫర్‌.. యూట్యూబ్‌ ఆధిపత్యానికి సవాల్‌

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

జియోకు భారీ పన్ను ఊరట.. రూ.11,003 కోట్ల క్లెయిమ్‌పై ఐటీఏటీ కీలక తీర్పు

August 27, 2026
పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

పౌర్ణమి.. రక్షాబంధన్‌.. చంద్రగ్రహణం.. ఒకే రోజు!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.