ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

September 5, 2026
in Business News, News
0
ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

ఏఐతో కుబేరులకు కాసుల వర్షం.. 15 ట్రిలియన్‌ డాలర్లకు సంపద

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కృత్రిమ మేధ (AI) రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. ఓవైపు ఏఐ ఆధారిత సాంకేతికతల కారణంగా కొన్ని ఉద్యోగాలపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు ఇదే రంగం భారీ సంపదను సృష్టిస్తోంది. ఏఐ ఆధారిత టెక్నాలజీ కంపెనీలు, వాటి స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన సంపన్నులు భారీగా లాభపడుతున్నారు.

ప్రపంచ సంపన్నులపై గ్లోబల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ అల్ట్రాటా విడుదల చేసిన వెల్త్‌ రిపోర్ట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య దాదాపు 3,800కు చేరింది. వీరి మొత్తం సంపద 15.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1,417.37 లక్షల కోట్లు.

గత ఐదేళ్లలో ఏఐ రంగంలో సగటున 30 మిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు చేసిన కంపెనీలు అధిక మార్కెట్‌ విలువను సాధించినట్లు అల్ట్రాటా తెలిపింది. ఏఐ ఆధారిత టెక్నాలజీ స్టాక్స్‌లో వచ్చిన భారీ వృద్ధి కూడా సంపద సృష్టికి ప్రధాన కారణంగా మారింది. దీంతో బిలియనీర్ల మొత్తం సంపద 12.8 శాతం పెరగగా.. వారి సంఖ్య 8.2 శాతం వృద్ధి చెందింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంపదలో అత్యధిక భాగం కొద్దిమంది సూపర్‌ బిలియనీర్ల వద్దే కేంద్రీకృతమై ఉంది. 50 బిలియన్‌ డాలర్లకు పైగా సంపద కలిగిన 29 మంది సూపర్‌ బిలియనీర్ల వద్ద ప్రపంచ కుబేరుల మొత్తం సంపదలో 27 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఏఐ, టెక్నాలజీ, పెట్టుబడులు, స్టాక్‌ మార్కెట్‌ వృద్ధి ఈ స్థాయి సంపద పెరుగుదలకు దోహదం చేశాయి.

ప్రాంతాల వారీగా చూస్తే 1,337 మంది బిలియనీర్లతో ఉత్తర అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 1,081 మందితో ఐరోపా రెండో స్థానంలో ఉండగా.. 881 మంది బిలియనీర్లతో ఆసియా మూడో స్థానంలో ఉంది. ప్రపంచ సంపదలో టెక్నాలజీ రంగం ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లోనూ ఏఐ ఆధారిత కంపెనీల విలువలు, పెట్టుబడులపై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

మరోవైపు, ప్రపంచ కుబేరుల జాబితాలో లింగ అసమానత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం సంపన్నుల్లో మహిళల వాటా కేవలం 13 శాతమే ఉండటం గమనార్హం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AIAI InvestmentsAltrataArtificial IntelligenceAsiaBillionairesBusinessEconomyeuropeGlobal WealthInvestmentNorth Americashivasakthi newsshivasakthimediaStock MarketSuper BillionairesTech StocksTechnologyWealth
ShareTweetSend
Previous Post

యుద్ధ రహస్యాలు లీక్‌.. మిలిటరీ అధికారులకు ట్రంప్‌ ‘లై డిటెక్టర్‌’ పరీక్షలు

Next Post

40 ఏళ్లకే ఉద్యోగం మానేశారా? EPFపై వడ్డీ కొనసాగుతుందా?

Related Posts

రెండు భారీ విజయాలు.. పాక్‌పై హ్యాట్రిక్‌ కొట్టేందుకు భారత్‌ రెడీ!
Sports News

రెండు భారీ విజయాలు.. పాక్‌పై హ్యాట్రిక్‌ కొట్టేందుకు భారత్‌ రెడీ!

September 5, 2026
శిథిలాల కింద 10 రోజులు.. మృత్యుంజయులుగా బయటపడ్డ ఇద్దరు
World News

శిథిలాల కింద 10 రోజులు.. మృత్యుంజయులుగా బయటపడ్డ ఇద్దరు

September 5, 2026
500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు
Devotional News

500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు

September 5, 2026
ఫిట్‌గా ఉన్నా బ్యాటింగ్‌కే పరిమితం.. ఇంపాక్ట్‌ రూల్‌పై రైనా అసంతృప్తి
Sports News

ఫిట్‌గా ఉన్నా బ్యాటింగ్‌కే పరిమితం.. ఇంపాక్ట్‌ రూల్‌పై రైనా అసంతృప్తి

September 5, 2026
రాజ్యాంగ సవరణలపై పట్టు ఉంటే పాలిటీ మార్కులు పక్కా!
Education

రాజ్యాంగ సవరణలపై పట్టు ఉంటే పాలిటీ మార్కులు పక్కా!

September 5, 2026
గడుల అమరికపై పట్టు సాధిస్తే.. రీజనింగ్‌లో సులభంగా మార్కులు
Education

గడుల అమరికపై పట్టు సాధిస్తే.. రీజనింగ్‌లో సులభంగా మార్కులు

September 5, 2026
Next Post
40 ఏళ్లకే ఉద్యోగం మానేశారా? EPFపై వడ్డీ కొనసాగుతుందా?

40 ఏళ్లకే ఉద్యోగం మానేశారా? EPFపై వడ్డీ కొనసాగుతుందా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 5, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
5 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 5 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 5, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రెండు భారీ విజయాలు.. పాక్‌పై హ్యాట్రిక్‌ కొట్టేందుకు భారత్‌ రెడీ!

క్రికెటర్లకు ప్రత్యేక వసతి ఇవ్వలేం.. బీసీసీఐకి ఐవోఏ తేల్చిచెప్పిన సమాధానం

September 5, 2026
శిథిలాల కింద 10 రోజులు.. మృత్యుంజయులుగా బయటపడ్డ ఇద్దరు

శిథిలాల కింద 10 రోజులు.. మృత్యుంజయులుగా బయటపడ్డ ఇద్దరు

September 5, 2026
500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు

500 డ్రోన్లు.. 15 నిమిషాల అద్భుత ప్రదర్శన.. మథురలో కనువిందు చేసిన కృష్ణలీలలు

September 5, 2026
ఫిట్‌గా ఉన్నా బ్యాటింగ్‌కే పరిమితం.. ఇంపాక్ట్‌ రూల్‌పై రైనా అసంతృప్తి

ఫిట్‌గా ఉన్నా బ్యాటింగ్‌కే పరిమితం.. ఇంపాక్ట్‌ రూల్‌పై రైనా అసంతృప్తి

September 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రెండు భారీ విజయాలు.. పాక్‌పై హ్యాట్రిక్‌ కొట్టేందుకు భారత్‌ రెడీ!

క్రికెటర్లకు ప్రత్యేక వసతి ఇవ్వలేం.. బీసీసీఐకి ఐవోఏ తేల్చిచెప్పిన సమాధానం

September 5, 2026
శిథిలాల కింద 10 రోజులు.. మృత్యుంజయులుగా బయటపడ్డ ఇద్దరు

శిథిలాల కింద 10 రోజులు.. మృత్యుంజయులుగా బయటపడ్డ ఇద్దరు

September 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.