ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పాకిస్థాన్‌లో భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు

September 29, 2026
in World News, News
0
పాకిస్థాన్‌లో భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు

పాకిస్థాన్‌లో భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో భగత్‌సింగ్‌ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. లాహోర్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌లోని డెమోక్రటిక్‌ లాన్‌లో భగత్‌సింగ్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ పాకిస్థాన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో న్యాయవాదులు, మేధావులు, పౌరసమాజ ప్రతినిధులు, భగత్‌సింగ్‌ అభిమానులు పాల్గొన్నారు.

ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఇంతియాజ్‌ రషీద్‌ ఖురేషీ మాట్లాడుతూ.. బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్‌ పోరాటం భారత ఉపఖండ ఉమ్మడి చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఆయన ధైర్యం, రాజకీయ అవగాహన, పోరాట స్ఫూర్తి, త్యాగం భవిష్యత్‌ తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.

భగత్‌సింగ్‌ చరిత్ర ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితం కాదని.. భారత ఉపఖండ ఉమ్మడి చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు. భగత్‌సింగ్‌కు సంబంధించిన రచనలు, కోర్టు రికార్డులు, చారిత్రక పత్రాలను భద్రపరిచి యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా భగత్‌సింగ్‌కు పాకిస్థాన్‌ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్‌-ఇ-పాకిస్థాన్‌ ఇవ్వాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు. ఆయన చారిత్రక పాత్రను గుర్తించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఫౌండేషన్‌ కోరింది.

భగత్‌సింగ్‌ 1907 సెప్టెంబరు 28న అవిభక్త పంజాబ్‌లోని లయల్‌పుర్‌ జిల్లాలో బంగా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్‌ జిల్లాలో ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Bhagat SinghBhagat Singh 119th Birth AnniversaryBhagat Singh JayantiBhagat Singh LahoreBhagat Singh LegacyBhagat Singh Memorial FoundationFaisalabadFreedom FighterImtiaz Rasheed QureshiIndian Freedom MovementLahoreLyallpurNishan e PakistanPakistanPunjab Pakistanshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

ఇరాన్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు: ట్రంప్‌ స్పష్టీకరణ

Next Post

ఏఐ ఏజెంట్లకు కళ్లెం.. ఎన్విడియా కొత్త సాఫ్ట్‌వేర్‌

Related Posts

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి
Crime News

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

September 29, 2026
బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన
Crime News

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

September 29, 2026
రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!
Health

రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!

September 29, 2026
మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు.. రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు!
Health

మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు.. రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు!

September 29, 2026
తమలపాకు ఎందుకు అంత ప్రత్యేకం? ఆరోగ్యానికి చేసే మేలు ఇవే!
Health

తమలపాకు ఎందుకు అంత ప్రత్యేకం? ఆరోగ్యానికి చేసే మేలు ఇవే!

September 29, 2026
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 1100 ఉద్యోగాలు.. డిగ్రీ, సీఏతో మంచి అవకాశం
Education

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 1100 ఉద్యోగాలు.. డిగ్రీ, సీఏతో మంచి అవకాశం

September 29, 2026
Next Post
ఏఐ ఏజెంట్లకు కళ్లెం.. ఎన్విడియా కొత్త సాఫ్ట్‌వేర్‌

ఏఐ ఏజెంట్లకు కళ్లెం.. ఎన్విడియా కొత్త సాఫ్ట్‌వేర్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 29 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 29 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 29, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

September 29, 2026
బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

September 29, 2026
రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!

రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..? ఈ అలవాట్లు కారణం కావచ్చు!

September 29, 2026
మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు.. రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు!

మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు.. రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు!

September 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ కూలి ముగ్గురు మృతి

September 29, 2026
బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

బాణసంచా నిప్పురవ్వలతో ఆలయ పందిరి దగ్ధం.. మంగళగిరిలో ఘటన

September 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.