ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే యువతి దుర్మరణం

June 27, 2026
in Crime News, News
0
తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే యువతి దుర్మరణం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో పెళ్లైన నెలకే ఓ యువతి దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సౌత్ తిట్టంకులం ప్రాంతానికి చెందిన అనిత (24)కు గత నెలలో సురేశ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వివాహం అనంతరం సురేశ్ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లగా, ఇటీవలే తిరిగి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున దంపతులు కజుగుమలై ప్రాంతంలోని ఓ ఆలయానికి దర్శనార్థం వెళ్లారు.

పూజ అనంతరం ఆలయ గుట్టపై కోతులకు అరటి పండ్లు వేస్తుండగా, కోతుల గుంపు ఒక్కసారిగా అనితపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో భయాందోళనకు గురైన ఆమె అక్కడి నుంచి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు కొండపై నుంచి కిందపడిపోయింది.

తీవ్ర గాయాలు కావడంతో అనిత అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లెదుటే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త సురేశ్ షాక్‌కు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AccidentBreakingNewsIndiaNewsNewlyMarriedNewsNewsUpdatePoliceInvestigationSadNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaTamilnaduTempleIncidentThoothukudiTragicDeath
ShareTweetSend
Previous Post

తన పేరుతో రోడ్డు పేరు పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు

Next Post

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

Related Posts

నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో వీరజవాన్ల పేర్లు పొందుపాటు
India News

నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో వీరజవాన్ల పేర్లు పొందుపాటు

June 27, 2026
9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ
Education

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

June 27, 2026
ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా
India News

ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

June 27, 2026
అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
India News

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

June 27, 2026
రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు
India News

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

June 27, 2026
తన పేరుతో రోడ్డు పేరు పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు
Telangana News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

June 27, 2026
ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

June 27, 2026
అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

June 27, 2026
రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

రూ.500 చేతి గడియారం వివాదం: 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ముగింపు

June 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

9వ తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసిన ఎన్‌సీఈఆర్‌టీ

June 27, 2026
ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

ఎన్‌డీపీఎస్ చట్టంలో లొసుగులు తొలగించేందుకు సవరణలు: అమిత్ షా

June 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.