ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ముగ్గురు చిన్నారులపై దారుణం..నిందితుడికి కోర్టు ఉరి శిక్ష!

March 13, 2026
in Crime News, News
0
ముగ్గురు బాలికలపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తమిళనాడులో చిన్నారులపై జరిగిన దారుణ అత్యాచార కేసులో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ముగ్గురు బాలికలను బంధించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి తిరునెల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసిన కేసుగా నిలిచింది.

తిరునెల్వేలి జిల్లా మేళపాళయం సమీపంలోని అళగిరిపురం ప్రాంతానికి చెందిన ఆనంద్‌శేఖర్‌ (41) అనే కూలీ 2023లో ఈ దారుణానికి పాల్పడ్డాడు. 6, 7, 8 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికలను మోసం చేసి ఒక గదిలోకి తీసుకెళ్లి బంధించి అత్యాచారం చేసినట్లు విచారణలో వెల్లడైంది.

బాలికలు ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఈ కేసుపై విచారణ తిరునెల్వేలిలోని ప్రత్యేక పోక్సో కోర్టులో సాగింది. గురువారం విచారణ పూర్తిచేసిన న్యాయమూర్తి నేరం స్పష్టంగా రుజువైందని పేర్కొంటూ నిందితుడికి మరణశిక్ష విధించారు.

అదే సమయంలో బాధిత బాలికలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి బాలికకు రూ.7 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు చిన్నారులపై జరిగే లైంగిక నేరాలపై కఠిన సందేశం ఇస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews

Tags: Breaking crime newsBreaking newsBrutal Crime CaseBrutal Crime IndiaChild Abuse CaseChild Protection LawChild Rape Case IndiaChild Safety AwarenessCourt Judgment NewsCrimeCrime Against ChildrenCrime Against MinorsCrime Investigation UpdateCriminal Court VerdictCriminal Law IndiaDeath Penalty VerdictDeath Sentence IndiaIndia Crime NewsIndia Law and Justiceindian judiciary newsJustice for Minor GirlsJustice for VictimsLaw and Order IndiaMajor Crime StoryMinor Girls Assault CaseNewsPOCSO Casepublic safety alertSexual Assault CaseSexual Crime VerdictShivaSakthi Digital Newsshivasakthi netshivasakthi newsshivasakthimediaShivaSakthiMedia UpdateshivasakthinewsSocial Justice NewsStrict Court VerdictTamil Nadu Breaking NewsTamil Nadu Court NewsTamil Nadu CrimeTirunelveli NewsTirunelveli POCSO CourtTrending Crime UpdateVictim Compensation OrderViral Crime News IndiaViral Crime Story
ShareTweetSend
Previous Post

తెలంగాణలో తొలి డిజిటల్ జనగణనకు ఏర్పాట్లు

Next Post

గల్ఫ్ యుద్ధం ప్రభావం.. రాష్ట్రంలో సీఎన్జీ సంక్షోభం

Related Posts

తిరుపతిలో చిన్నారుల కోసం అక్షరాభ్యాసం వేడుక “అక్షర గోవిందం” ప్రారంభం
Devotional News

తిరుపతిలో చిన్నారుల కోసం అక్షరాభ్యాసం వేడుక “అక్షర గోవిందం” ప్రారంభం

March 13, 2026
ఏపీకి 341 కోట్లు.. కేంద్రం అదనపు సహాయం ఆమోదం
Andhra Pradesh News

ఏపీకి 341 కోట్లు.. కేంద్రం అదనపు సహాయం ఆమోదం

March 13, 2026
‘ఖుషి’ టైమ్ మేజిక్ మళ్లీ - ఉస్తాద్ భగత్‌సింగ్‌లో!!
Movies

‘ఖుషి’ టైమ్ మేజిక్ మళ్లీ – ఉస్తాద్ భగత్‌సింగ్‌లో!!

March 13, 2026
మహిళల ఉద్యోగావకాశాలపై మెన్స్ట్రుయల్‌ లీవ్‌ ప్రభావం
India News

మహిళల ఉద్యోగావకాశాలపై మెన్స్ట్రుయల్‌ లీవ్‌ ప్రభావం

March 13, 2026
కోకాపేటలో అల్లు సినిమాస్: తెలంగాణలో ప్రపంచ స్థాయి థియేటర్!
Movies

కోకాపేటలో అల్లు సినిమాస్: తెలంగాణలో ప్రపంచ స్థాయి థియేటర్!

March 13, 2026
ఎల్‌పీజీ కొరత.. బెంగళూరులో గ్యాస్‌ సిలిండర్ల చోరీ కలకలం
India News

ఎల్‌పీజీ కొరత.. బెంగళూరులో గ్యాస్‌ సిలిండర్ల చోరీ కలకలం

March 13, 2026
Next Post
గల్ఫ్ యుద్ధం ప్రభావం.. రాష్ట్రంలో సీఎన్జీ సంక్షోభం

గల్ఫ్ యుద్ధం ప్రభావం.. రాష్ట్రంలో సీఎన్జీ సంక్షోభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 13 మార్చి 2026 (శుక్రవారం)

పంచాంగం: 13 మార్చి 2026 (శుక్రవారం)

March 13, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మహిళల ఉద్యోగావకాశాలపై మెన్స్ట్రుయల్‌ లీవ్‌ ప్రభావం

మహిళల ఉద్యోగావకాశాలపై మెన్స్ట్రుయల్‌ లీవ్‌ ప్రభావం

March 13, 2026
కోకాపేటలో అల్లు సినిమాస్: తెలంగాణలో ప్రపంచ స్థాయి థియేటర్!

కోకాపేటలో అల్లు సినిమాస్: తెలంగాణలో ప్రపంచ స్థాయి థియేటర్!

March 13, 2026
ఎల్‌పీజీ కొరత.. బెంగళూరులో గ్యాస్‌ సిలిండర్ల చోరీ కలకలం

ఎల్‌పీజీ కొరత.. బెంగళూరులో గ్యాస్‌ సిలిండర్ల చోరీ కలకలం

March 13, 2026
తిరుమల లడ్డూ పిటిషన్‌ కొట్టివేత: సుప్రీంకోర్ట్ స్పష్టమైన తీర్పు

తిరుమల లడ్డూ పిటిషన్‌ కొట్టివేత: సుప్రీంకోర్ట్ స్పష్టమైన తీర్పు

March 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

‘ఖుషి’ టైమ్ మేజిక్ మళ్లీ - ఉస్తాద్ భగత్‌సింగ్‌లో!!

‘ఖుషి’ టైమ్ మేజిక్ మళ్లీ – ఉస్తాద్ భగత్‌సింగ్‌లో!!

March 13, 2026
మహిళల ఉద్యోగావకాశాలపై మెన్స్ట్రుయల్‌ లీవ్‌ ప్రభావం

మహిళల ఉద్యోగావకాశాలపై మెన్స్ట్రుయల్‌ లీవ్‌ ప్రభావం

March 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.